కెనడా రాజధాని టోరోంటో???
తెలుగు August 2nd, 2008కెనడా దేశపు రాజదాని టోరోంటో అని ఈ రోజు ఈనాడు వెబ్ సైటు చూసినప్పుడే తెలిసింది. వార్త ఇక్కడ చదవండి.
వార్తకు లంకె ఇక్కడ ఇస్తున్నాను. ఒక ప్రముఖ వార్తాపత్రికలో ఇలాంటి తప్పు దొర్లటం ఆశ్చర్యం కలిగించింది.
పూర్తిగా చదవండి