Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే (ఆఖరి భాగం)

సామాజికం నాగరాజా
"పెళ్ళికి ముందు ఆడపిల్ల తన భవిష్యత్తు ఎలా ఉంటుందో, తనకు ఎలాంటి భర్త లభిస్తాడో అని అలోచిస్తుందట. కాని పెళ్ళయిన తరువాత మగాడు ఇకపై తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని భయపడతాడట." ఎక్కడో చదివిన ఒక తెలుగు సామెత.సాధారణంగా పెళ్ళయిన తరువాత భార్య, భర్తలు ఎంత అన్యోన్యంగా  మెలగినప్పటికీ, ఒకరినొకరు ఎంత అర్ధం చేసుకున్నామని అనుకున్నప్పటికీ, మనసులో మాత్రం ఏదోమూల సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. భర్త తన మాటే వినాలని భార్య, భార్య తను చెప్పినట్టల్లా చెయ్యాలని భర్త ఇలా ఎవరికి వారు తెలియకుండానే ఆధిపత్య పోరు మొదలవుతుంది. అది హద్దుల్లో ఉంటే పర్వాలేదు. అదుపు తప్పిందా... ఇక ఆ సంసారం వీధిన పడ్డట్టే. సాధారణంగా పెళ్ళయిన కొత్తలోనే ఇటువంటి పోరాటాలు మొదలవుతూ ఉంటాయి. ఇందులో సహజంగా, అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం ఆడవాళ్ళదే పై చేయిగా ఉంటుంది. అదెలాగో చూద్దాము. భార్య తన మాట వినని భర్తపై యుద్ధం ప్రకటిస్తుంది. ముందుగా అలకలు, నిరాహార దీక్షలు మొదలవుతాయి. అంటే భర్త ఇంటికి వచ్చేసరికి ముసుగుతన్ని పడుకోవడం, భర్తకి తెలిసేలా నిరాహార దీక్ష చేయడం ...
పూర్తిగా చదవండి

వివాహ మహోత్సవ ఆహ్వానం

Telugu చరసాల
శ్రేయోభిలాషులందరికీ మా తమ్ముడు దిలీప్ పెళ్ళికి బ్లాగ్ముఖ ఆహ్వానపత్రం.
పూర్తిగా చదవండి

వీలైతే నాలుగు scrapలూ, కుదిరితే… ;-)

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS