Sep 23
ముగ్గు ఎలా వెయ్యలంటే
Telugu Lalita prabhakar
చూపించిన ముగ్గు ఎలా వెయ్యలంటే?25 చుక్కలు 3 వచ్చెవరకు పెట్టాలి.మొత్తము 25 వరసలు వస్తయి.చిలకలు, చేపలు కలిపెటప్పుదు జగ్రత్తగ వంకరలు లేకుండా జాగ్రత్త పడాలి లేకపొతె ముగ్గు యెంత సన్నగా వెసి యెంత మంచి రంగులు వెసిన అందంగా వుండదు ఇది గమనించాలి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి