Sep 25
పొద్దుపోని యవ్వారం – 6
పేరడీస్ లాస్ట్ - వర్డ, వర్తమానం నాగరాజా
"హరికేన్ గురించి నీకేమైనా తెలుసా?""అట్లాంటిక్, తూర్పుపసిఫిక్ మహాసముద్రాల్లో పుట్టిపెరిగే వినాశకరమైన సుడిగాలి-వాన""అట్లాంటిక్ ఇట్లాంటిక్ లాంటి జవాబు ఎవరినడిగినా చెబుతారు""మరి ఎట్లాంటిక్ జవాబులు కావాలి నీకు?""దాన్ని హరికేన్ అని ఎందుకంటారో తెలుసా?""ఏదో ఒకటి అనాలి కదా""ఎందుకురా పెళ్లి చేస్కున్నావంటే - రాసిపెట్టుంది, చేస్కున్నానన్నాడంట వెనకటికెవడో.""నీకు తెలిస్తే నువ్వే చెప్పరాదా!""ఆంగ్లమున. అట్లాంటిక
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి