Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఆయన బిజినెస్ మూడు పూవులు.. ఆరు కాయలు..

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

Telugu profashok
ఉపేంద్రనాధ్ గురించిచెప్పాలి.అతను ఇంగ్లీషులో మామూలుగా మాట్లాడే పదాలకి తెలుగు మాటలు సృష్టించడంలో నిష్ణాతుడు. మాటవరసకి వర్క్ షాప్ ప్రాక్టికల్సుని కార్మికుల కార్యక్రమం అని నామకరణం చేసింది అతనే. అలాగే ఎలెక్ట్రానిక్స్ లాబ్ లో వైర్ల మీద ప్లాస్టిక్ స్లీవింగ్ తీసే కార్యక్రమాన్ని తోలు తీయడం అని అన్నదీ అతనే.షడాననరావు రూమ్మేటుగా చాలా గమ్మత్తయిన జంటల్లో ఒకడుగా మమ్మల్ని అలరించెవాడు.అతని పెదనాన్నగారు పేరెన్నికగన్న సైంటిస్టు అంతే కాకుండా మా డిపార్ట్మెంటుకి అనేక సార్లు యెక్జామినరుగా వచ్చి కర్కోటకుడని పేరు తెచ్చుకున్నవాడు. ఆయనగురించే తొమ్మిదీ లేక తొంభయ్ అనే నానుడి వచ్చి భూప్ రాజ్ పాండే లాటివాణ్ణి గడగడలాడించింది.యెవరా పాండే యేమాకధ అంటే కొంచెం ఆగాలి మరి. ఉపేంద్రనాధ్ మాతో పాటు యెలెక్ట్రానిక్స్ స్పెషల్ తీసుకున్న అయిదుగురిలో ఒకడు. ఎం ఐ టి శాస్త్రి గారి మాటకే బిక్కచచ్చిపోయిన జే ఎస్ ప్రకాశరావు కి కొండంత అండగా నిలిచిన వాడు. ఈ కధలన్నీ వినాలంటే కొంచెం ఆగాలి మరి.`
పూర్తిగా చదవండి

త్వరలో..

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

మీడియా గురవిందలు

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

bahukaladarsanam

Telugu profashok
కంప్యూటర్ మీద కూర్చున్నప్పుడల్లా నా మనమరాలు వొళ్ళోకెక్కి మారాం చెయ్యడంచేత ఇన్నాళ్ళూ పోస్టు చెయ్యడం కుదరలేదు. మనమరాళ్ళతోనూ కొడుకూ కోడలు తోనూ కాలం ఆనందంగా గడిచిపోయింది.ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నంలో నా ఇంట్లో వున్నాను. సియాటిల్ లో ఉన్నప్పుడే విశాఖలోనే వుండే మా పెద్దబ్బాయి కూడా వేరే పని మీద సియాటిల్ రావడం అందరంకలిసి కాలం గడపడం ఒక మెరుపు. అన్నదమ్ములిద్దరూ చాలాకాలంతరవాత వాళ్ళిద్దరే కలిసి వూరిమీద రెండురోజులు బలాదూరు తిరిగారు.కాలేజిరోజులతరవాత దాదాపు పదిహేనేళ్ళకి. మా కోడలూ మేము వాళ్ళని రెండు రోజులు వొదొలేశాం.తిరుగు ప్రయాణంలో కొంత కష్టం కలిగింది- మా విమానం యే సీ చెడిపోయి వెనక్కి ఆంస్టర్డాం వెళ్ళిపోవడంతో. కట్టు బట్టలతో ఒక రోజుండాల్సి రావడమూ ఇండియా వచ్చేక హైదరాబాదు నించి విశాఖ కి రిజర్వేషన్లన్నీ వృధా కావడమూ ఇత్యాదులు.ఉపేంద్రనాధ్ గురించి చెప్పాల్సిన చోట ఆగాను. మళ్ళీ రేపు మొదలు పెడతాను.
పూర్తిగా చదవండి

అమెరికా పోదాం రా!

Telugu పూర్ణిమ
ఒకరోజు మధ్యాహ్నం పెరుగన్నం తిని ఆఫీసులో నేను సీరియస్ గా పనిచేసుకుంటున్నాను.(నేను పని చేస్తున్నాని మీరంతా నమ్మితీరాల్సిందే!). ఇంతలో 'బర్..ర్..ర్..ర్' మని శబ్దం.ఏంటో చూద్దును కదా,మా ఆయన ఫోను చేస్తున్నాడు.అబ్బ ఈ సెల్ ఫోన్లతో పెద్ద చిక్కొచ్చి పడింది.ప్రశాంతంగా నిద్ర కూడ పోనియ్యవు.అదే!ప్రశాంతంగా పనికూడ చేసుకోనియ్యవు.ఏందబ్బా అని అడిగితే "మనం ఎమ్మటే అమెరికా పోవాలి, ఇంటికి రాగానే బట్టలు సర్దు" అని చెప్పాడు.ఇదేమన్నా అమలాపురమా! ఎప్పుడనుకుంటే అప్పుడు పెట్టెలో నాలుగు జతల బట్టలు పెట్టుకొని పోవడానికి? ఏదో తమాషా చేస్తున్నాడులే అని "ఆ! సర్దుతాలే!" అని చెప్పి ఫోన్ పెట్టేసా.బహుశా మాఆయనకి కూడ పెరుగన్నం ఎక్కువయ్యిందేమో! అందుకే ఏంటేంటో మాట్లాడుతున్నాడు.కాని సాయంత్రం ఇంటికెళ్ళాక అర్ధమయ్యింది,నిజంగానే మా ఆయన అమెరికా వెళ్ళాలని.అయ్యో రామా! మళ్ళీ నేను హాస్టల్ లో ఉండాలా? అసలీ హాస్టల్ ల గొడవ భరించలేకే కదా పెళ్ళి చేసుకుంది.మూడ్నాళ్ళ ముచ్చట లాగా మళ్ళీ హాస్టల్ లో బేర్..ర్..ర్..మనాలి కావొచ్చు."డిపెండెంట్ గా నువ్వు కూడ నాతో రావచ్చు" అని చెప్పాడు."మరి నా ఉద్యోగమో!" అంటే,"కొన్నాళ్ళు బ్రేక్ తీసుకో" అని చెప్పాడు.బ్రేక్ తీసుకొని బెంగుళూరులో ఉంటే నా డ్రీమ్ ...
పూర్తిగా చదవండి

బ్లాగు ప్రయాణంలో నేను - క్రాంతి

Telugu పూర్ణిమ
ఒకరోజు గూగుల్ లో దేనికోసమో వెతుకుతూ ఉంటే అనుకోకుండా శోధన్ సుధాకర్ గారి బ్లాగు చూసాను.ఒక రెండు గంటలు ఆయన బ్లాగులోని టపాలన్ని చదివాను."చాలా బాగా రాసారే!" అని అనుకున్నాను.(కాని ఎందుకో ఆయన ఈమధ్య రాయటం లేదు).తరవాత ఆయన బ్లాగులో కామెంట్లు రాసిన రాధిక గారి బ్లాగు,ప్రవీణ్ గార్లపాటి గారి బ్లాగు చూడటం జరిగింది.ఇంతకు మునుపు నాకు కవితలన్నా,కవులన్నా చాలా చిరాకొచ్చేది.నాకు ఎదురయిన సంఘటనలు అలాంటివి మరి!కాని రాధిక గారి బ్లాగు చూసాక నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను.చిన్న చిన్న పదాలతో మనసుకు హత్తుకునే అర్ధవంతమయిన కవితలెన్నో చదివాను నేను ఈబ్లాగులో.ఇక ప్రవీణ్ రాసే టెక్నికల్ టపాలు కూడ క్రమం తప్పకుండా చదివేదాన్ని. కొన్నాళ్ళకి నేను ఎలా తయారయ్యానంటే శని,ఆదివారాల్లో కూడా నేను ఈమూడు బ్లాగులతోనే గడిపేసేదాన్ని(అప్పటికింకా నాకు కూడలి గురించి తెలియదు నాకు).అప్పుడే నాకు నేను కూడ తెలుగులో రాయాలనే దుర్భుద్ధి పుట్టింది.అలా నేను బ్లాగు ప్రారంభించడానికి వీరు ముగ్గురు నాకు inspiration.మెదట్లో రాయడానికి చాలా కష్టపడ్డాను.అప్పుడు నాబ్లాగుకి సోలో రీడర్ మా ...
పూర్తిగా చదవండి

ఏల బ్లాగింతును?

Telugu సత్యసాయి కొవ్వలి

పూర్తిగా చదవండి

About Telugu Media 2008-10-12 20:24:00

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

ఓ యాంకర్ రాజీనామా..

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

బాధ్యత లేని ఛానెళ్ళు

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

పంచ రత్నాలు

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

కొవ్వలి లక్ష్మీనరసింహారావు

Telugu సత్యసాయి కొవ్వలి

పూర్తిగా చదవండి

మతాతీతం

Telugu సత్యసాయి కొవ్వలి

పూర్తిగా చదవండి

మతప్రమేయం లేకుండా న్యాయం జరగదా?

Telugu సత్యసాయి కొవ్వలి

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS