అందాల ఆస్పిన్
అమెరికాలేబ్బా, ఏదో తుత్తి October 1st, 2008
* * * * * * * * <:ఫోటోల మీద నొక్కితే బొమ్మలు పెద్దగా కనిపిస్తాయి.(ఒక్కోటి 10 మెగా పిక్సెల్స్):>మరూన్ బెల్స్: అమెరికాలో విరివిగా క్యాలండర్ లలో వుండే చిత్రం ఇదే. అమెరికా వచ్చిన కొత్తలో ఫ్లోరిడా లోనో, టెక్సాస్ లోనో పెద్ద తుఫాను వచ్చింది. అప్పుడు ఈ టి.వి. ల వాళ్ళు మదర్ నేచర్ కన్నెర్ర చేసింది, మదర్ నేచర్ మార్పులు తెచ్చింది అని అంటుంటే వీళ్ళు కూడా ఏంటబ్బా మనలా మదర్ ఇండియా, మాతృత్వం లాంటి పదాలు వాడతారు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి