Oct 02
అమ్మ,నాన్న, మూడేళ్లబ్బాయి -౪
Telugu vookadampudu
రెండు వారల క్రితం, అర్ధరాత్రి 12:00 గం
అమ్మ : ఏమండీ, పొద్దునపూట నాకు వీడ్ని స్కూల్లో దింపటం కష్టం గా ఉందండి , రేపటినుండి మీరు దింపండి..
నాన్న: బండి మీదేగా వెళ్లేది, పది నిముషాల భాగ్యానికి ఏమి కష్టంట.
అమ్మ: అదికాదండి,
నాన్న: కాస్తా,నిద్రపోనిస్తా, మళ్లి రేపొద్దునే లేచి ఆఫిసుకి పరిగెత్తాలి.
ఓ వారం క్రితం, అర్ధరాత్రి 12:00 గం
అమ్మ : ఏమండీ, పొద్దునపూట నాకు వీడ్ని స్కూల్లో దింపటం కష్టం గా ఉందండి,తిరిగి వచ్చి మొదలు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి