Oct 08
పన్ తరంగాలు -౩
Telugu vookadampudu
ఈ రోజుల్లో ఇంటికో సాఫ్ట్ వేర్ ఉద్యోగ్రస్తుడు/గ్రస్తురాలు.
అందం క్షణభంగురం, అయినా వీక్షణభంగురం.
ఇప్పుడు తరణోపాయం కన్నా తరుణోపాయం వెతుక్కునేవారే ఎక్కువ.
పెదవులు కదలకపోతే వెంట్రిలొక్విజం, జుట్టు కదలకపోతే వెంట్రుకలొక్విజం.
పన్ తరంగాలు -౧
పన్ తరంగాలు -౨
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి