Oct 11
రసికవతంసుడు – టైపాటు
పేరడీస్ లాస్ట్ - వర్డ నాగరాజా
రాజ భోజ రవితేజ దాన జిత కల్పభూజ జోహార్నీదు ... సుమకోటి తేనెలానేటి తేటి జోహార్అసమప్రభావ జోహార్రసికావతంస జోహార్పై పంక్తులు ఎవ్వరివో ఎక్కడివో అందరికీ తెలుసు. ఈ పాటను కనకపోయినా కనీసం వినియైనా వుంటారు. ఇందులో "..." ఏమిటో ఎవరైనా చెబుతారేమోనని ఈ టపా రాస్తున్నాను.అసలింతకూ నాకీపాట ఎందుకు గుర్తొచ్చిందంటే నిన్న ఒక పుస్తకంలో రసికవతంసుడు అనే పదం చదివాను. ఎవరా రసికవతంసుడు అంటే, రాయలవారు. మనకు తెలిసిన
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి