Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఒకటి + ఒకటి ఎంత ?

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

బీడీ

Telugu praveen.
బీడీ నా పెదవులతో బీడీ తాగాలన్న చిరకాల వాంఛ తీర్చుకుందామనిపించి కరీం బీడీ అనే కట్ట తీస...
పూర్తిగా చదవండి

చిరుతరువింక పూచివికసించి ఫలమ్ములనిచ్చి కాచుగా

Telugu vookadampudu
గోపిక-1: హారనులేనికారువలె, హస్తికి దంతము లేనిరీతినన్ చీరెకు అంచులేనటుల, జీరలు కల్గని వ్యాఘ్రమోయనన్ ధారుణి ఖ్యాతినొందనగు, దాపరికమ్మొకొ, ఏమియా   దారములేని హారము, నితంబిని, నీకెటులొచ్చె జెప్పవే? గోపిక-2: మేరువు పండితోత్తముల, మేటికవీశులమధ్య, తా.ల.బా,  పేరుకుతగ్గరీతిమన పెద్దన యల్లిక సౌరునిచ్చె,రా    నారెయు,రామకృష్ణ,గిరి, నవ్యకవుల్  శుభలగ్నమందునే తీరుగ జేరికట్టిరిదొ, దివ్యకదంబము పద్యమాలికన్,   దారములేనిహారమని,తానిడె కాన్కగ కొత్తపాళియే! గోపిక-1: కరవదినవ్యయుగమునన్, అరదుగగనగలుగువీధి యంగడి యందున్ వరమే? అణాకు తూగని సరుకే దెచ్చికొని చెలియ, సంతస మేలా? గోపిక-2: కప్పుర గంధము ఓలెన్ అప్పసిడితొడవులమెరయు అందము లాగున్, అప్పారిజాతమువలెను ఇప్పద్యమునిత్యనూత్నమింతీ! మఱియున్ -     సురపురనందనైకవరశోభితసుందరశ్వేత,గంధశ్రీ విరితరుశాఖనే భువికివేడుకదెచ్చినరీతి; జాలమున్  అరయగకొత్తపాళివరుడంటునుద్రొక్కగ పద్యశైలికే స్థిరముగబూనికొన్నదనశిష్యులె పాదునుజేసి నీరిడన్ చిరుతరువింక పూచివికసించి ఫలమ్ములనిచ్చి కాచుగా!        [...]
పూర్తిగా చదవండి

పంచ రత్నాలు

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS