మనీ ప్లాంట్ ఈ-బుక్
Telugu October 28th, 2008నా అనువాద కథా సంకలనం "మనీ ప్లాంట్"ని ఇప్పుడు ఇంటర్‌నెట్ నుంచి e-book లా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొవచ్చు.
లింక్: http://www.vikasadhatri.org/generalbooks/money_plant_vikasadhatri.pdf
పుస్తకంలోని కథలని ఇదివరకే నా బ్లాగులొ పొస్ట్ చేసినా, అన్ని కథలని ఒకే చోట పుస్తకంలా చదవడం భిన్న అనుభూతినిస్తుంది. ఈ పుస్తకాన్ని బ్లాగర్లు ఎవరైన సమీక్షించి వారి బ్లాగులొ టపా రాయొచ్చు. సమీక్షించినట్లు నాకో ఈమెయిల్ పంపితే చాలు. మీ అభిప్రాయాలకోసం ఎదురుచూస్తుంటాను.
పూర్తిగా చదవండి