Nov 11
అణిముత్యాలు: కలం కలలు
Telugu cbrao
Springfield, Illinois లో యువకుడి నుంచి ప్రెసిడెంట్ అయ్యే దాకా అబ్రహాం లింకన్ ఈ ఇంటిలోనే నివసించారు. లింకన్ హత్యకు గురయిన తరువాత మృతదేహాన్ని Springfield కు తీసుకు వచ్చి ఖననం చేశారు. లింకన్ సమాధి స్ప్రింగ్ఫీల్డ్ లో, ఆయన స్మృత్యర్ధం నిర్మించిన కట్టడం రాజధాని వాషింగ్టన్ నగరంలో ఉంది. Photo: cbrao
ఎందరో త్యాగం చేస్తే, కష్టాలకు, భయాలకు, దెబ్బలకు వెరవక దేశ స్వాతంత్రం కోసం కృషి చేస్తే, దాని ఫలితం మనం అనుభవిస్తున్నాము. అప్పట్లో గాంధీ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి