సూర్యోదయం సూర్యాస్తమయం రెండూ చూడడానికి ఎంతో అందంగానే వుంటై కాని ఒకటి లోకానికి వెలుగు రేఖలు పంచడానికి వస్తే మరొకటి లోకాన్ని గాడాంధకారంలో ముంచి వెళ్ళిపోతుంది అలాగే నిన్ను కలవడం అంటే నాకు ఇష్టం కానీ నన్ను వీడి నీవు దూరంగా వెళ్ళేటప్పుడు మాత్రం కాదు .........ప్రతి సూర్యాస్తమయం మరో సూర్యోదయానికి శ్రీకారం అయ్యినట్టు ..........మనం మళ్లీ కలుస్తాం ఏమో కానీ .....నేను ఆ సూర్యాస్తమయాన్ని చూడటానికి సిద్దంగా లేనట్టే నను వీడి పోయే క్షణాన నిన్ను చూడలేను ......................ఎప్పటికి సూర్యోదయం కోసమే వేచి వుంటాను ................................మన స్నేహంలో సూర్యోదయం ...
పూర్తిగా చదవండి