Can't see Telugu? Learn here. More Questions? Ask here.

౫-౭-౫ లేక కు(హనా)హైకూ

Telugu vookadampudu
ఒక్క వాక్యాన్ని మూడు ముక్కలు చేస్తే అదే కు హైకూ [నాల్గో ముక్క చేస్తే అకాణానీ] క్లుప్తత గోరి నేను పరిశ్రమిస్తే- భావ శూన్యత భావం పెదవి దాటకే -అక్షరాలు లెక్కదాటాయి తెనుగు హైకూ ఛాందసవాదుల విదేశీ మోజు సకల ఛందో ప్రక్రియానుగతమీ ఊక దంపుడు —————— దిగులు కాకి మామ రావటం జూసి తుర్రు మన్నది మాటలలలు మ్రింగే బంధు సాగరం ఇద్దరి మధ్యా. ఒకటే మాట నీనోట- మనసుకి మాయని గాయం 1) అరువు బాణీ ఉక్కుచట్రంలో సినీ తెలుగు పాట 2) హిందీ గొంతుల అంపశయ్యపై సినీ   తెలుగు పాట బండి మురికి వానకి వదిలింది- తలపై హెల్మెట్       
పూర్తిగా చదవండి

ఎవరి కోసం సినిమా టికెట్ రేట్ల పెంపు ?

Telugu Niranjan Pulipati

పూర్తిగా చదవండి

విమానాల్లో తగ్గిన ప్రయాణీకులు

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

చదువది యెంతగల్గిన…

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

డిటెక్టీవ్‌లు, షెర్లాక్ హోంస్, ఫెలూదా …

Telugu నాగరాజా
అది నా చిన్నప్పుడు. హైదరాబాదులో ఉన్నాము మేము.ఏడో క్లాసో, ఎనిమిదో క్లాసో చదువుతున్నాను నేను. మా...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS