ఎన్నాళ్ళిలా ?
Telugu November 29th, 2008
ముంబై పేలుళ్ళ నేపథ్యంలో నా బ్లాగులో సంతాప సూచకంగా ఏమన్నా వ్రాద్దామన్నా కుదరని మానసిక స్థితిలో ఉన్నాను నేను.ఆలోచించీ, ఆలోచించీ పిచ్చెక్కిపోతుంది. ఎందుకు ? ఏమిటి? ఎలా ? అని ఆలోచిస్తుంటే సమాధానం లేని ప్రశ్నలే. ఇంత మందిని పొట్టన పెట్టుకున్న ఈ దుర్ఘటన కళ్ళలో నుంచి నీళ్ళు తెప్పిస్తుంది. మనసుని కలచి వేస్తుంది.ఆఫీసుకి వెళ్ళానన్న మాటే కానీ నా మనసు పని మీద లగ్నం కానే లేదు. మళ్ళీ ఎలాంటి వార్త వినవలసి
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి