నిరీక్షణ నీడలో..
అభిప్రాయం, కవిత, తవిక, నిజం, ప్రేమ, భాధ, భార్య, మహానుభావులు, స్నేహం November 29th, 2008
నా కోసం నీవు ..
నీ కోసం నేను ..
స్పందించిన ప్రతి క్షణం ..
చినుకు చినుకు లో ..
వంపు సొంపులగో ..
నీ అడుగు అడుగు లో నేను ..
ప్రణయ రాగమై నేను ..
అధరాల వణుకులో ..
నీ జవ్వనిగా ..
పూర్తిగా చదవండి
ఆకాశమయ్యావు..
నీ కోసం నేను ..
నీలి మేఘమే అయ్యాను..
స్పందించిన ప్రతి క్షణం ..
చిరు జల్లుగా మారాను ..
చినుకు చినుకు లో ..
అణువణువు నేనై నిలిచాను ..
వంపు సొంపులగో ..
నీకై వెల్లువగా మారాను ..
నీ అడుగు అడుగు లో నేను ..
సిరిమువ్గా మ్రోగాను ..
ప్రణయ రాగమై నేను ..
నిన్నల్లు కుంటాను ..
అధరాల వణుకులో ..
పరువాల పదం లో ..
నీ జవ్వనిగా ..
నిలచి ఎదురు చూస్తుంటాను ..
పూర్తిగా చదవండి