Can't see Telugu? Learn here. More Questions? Ask here.

చూస్తూనే వత్సరం వెళ్ళిపోతోంది…

Telugu నాగరాజా
2008 రానూ వచ్చింది.. పోనూ పోతోంది!!! ఏంటో పోయిన సంవత్సరం కూడా ఇదే అనుకున్నా.. ఇప్పుడూ అంతే అనుకుంటున...
పూర్తిగా చదవండి

క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్….

Telugu నాగరాజా
మొదటి భాగం...రెండో భాగం...అలా అన్ని రకాల దుమ్ము, ధూళి లో మునిగి తేలి, రూమ్ కి చేరుకున్నాం.. రావడం ఆల...
పూర్తిగా చదవండి

నా కానుక… నూతన సంవత్సర పంచాంగం కాలండర్.

Telugu నాగరాజా
తెలుగు వారందరికీ, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగ్రవాదం లేకుండా ఉండాలని, ప్రేమోన్మాదులు యాసిడ్ దాడులు చెయ్యకుండా ఉండాలని, అవినీతి లేని రోజు రావాలని, మరీ ముఖ్యంగా ధరలు పెరగకుండా ఉండాలని, ఇలా చాలా కోరికలున్నాయి గాని, ప్రస్తుతానికి అవి తీరకపోయినప్పటికి, ఎప్పటికయినా తీరాలని, దానికి ఈ సంవత్సరమే నాంది కావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.ఇక, నేను ఇవ్వబోయే కానుక విషయం... చక్కటి తెలుగు పంచాంగం కాలండర్. తిరుమల తిరుపతి దేవస్తానం ఆస్తాన సిద్దాంతి అయిన బ్రహ్మశ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి గారు రచించిన నూతన సంవత్సర పంచాంగం కాలండర్ PDF ఫైల్ ని మీకు కానుకగా అందిస్తున్నాను. మల్టి కలర్‌లో డిజైన్ చేసిన ఈ కాలండర్, దేశ, విదేశాలలో వున్న తెలుగు వారికి నచ్చుతుందని, వుపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆ ఫైల్‌కి సంబందించిన లంకెలు ఈ క్రింద ఇచ్చాను. మీ వీలుని బట్టి ఎక్కడినుంచయినా download చేసుకోవచ్చు.rapidsharemediafire
పూర్తిగా చదవండి

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2009

Telugu Niranjan Pulipati

పూర్తిగా చదవండి

తెలుగు ఉచ్ఛారణ లో ధర్మ సందేహాలు..!!

Telugu నాగరాజా
ఎప్పటినుంచో నన్ను వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. చదవడానికి సిల్లీగా అనిపిస్తాయని ఇన్నాళ్ళూ బ్లాగలేదు కానీ, ఇక ఆగలేను. తెలుగులో మూడు పదాల ఉచ్ఛారణలో నాకు ఎప్పుడూ సందేహం తలెత్తుతూ ఉంటుంది. అంతకీ నా చుట్టుపక్కల కొంతమందిని అడిగినా ఎవరూ సంతృప్తికరంగా నివృత్తి చేయలేకపోయారు. మన బ్లాగుగుంపునుంచీ ఎవరైనా ఆ పని చేయగలరని ఆశతో.. 1. బ్రహ్మ Vs బ్రమ్హ: నవ్వుకోకండి..!! మనలో చాలామంది తెలుగులో రాసేటప్పుడు “బ్రహ్మ” అని రాసినా, ఉచ్ఛరించేటప్పుడు “బ్రమ్హ” అని ఉచ్ఛరిస్తారు. చాలామంది దగ్గిర [...]
పూర్తిగా చదవండి

వీడ్కోళ్లు…..స్వాగతాలు.

కాలం, కొత్త సంవత్సరం, మనసు భావాలు నాగరాజా
వీడ్కోళ్లు...స్వాగతాలు...కమ్మటి జ్ఞాపకాలు...చేదు అనుభవాలు...సంవత్సరం తరవాత మరలా మరో సంవత్సరం.....ఇల...
పూర్తిగా చదవండి

శుభాకాంక్షలు

Telugu sira
శరీరంలో వణుకు పుట్టించే శీతాకాలపు ఉషోదయవేళ నిర్మలమైన ఆకాశంలో స్వచ్ఛమైన నీలపురంగుతో ప్రశాంత...
పూర్తిగా చదవండి

Beautiful Poem

Telugu KishyCool
I died a mineral and became a plantI died a plant and rose an animalI died an animal and I was manWhy should I fear? When was I less by dying?Yet once more I shall die as man, to soarWith the blessed angels; but even from angelhoodI must pass on..........
పూర్తిగా చదవండి

పిచ్చుక

Telugu పూర్ణిమ
నా చిన్నప్పుడు మా ఊరిలో ఒక వ్యక్థి పిచ్చుకకి తాడు కట్టి ఆడించేవాడు. అప్పుడు నాకు చాలా బాధ కలిగ...
పూర్తిగా చదవండి

మరలా మీ అందరి ముందుకు… కొత్త సంవత్సర కానుకతో

Telugu నాగరాజా
అందరికీ హాయ్, మళ్ళీ చాలా కాలం తరువాత, మీ ముందుకు వచ్చాను. మధ్యలో ఎవో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మీతో నా మనసులో మాట పంచుకోలేక పోయినందుకు మీరు నన్ను క్షమించాలి. నేను ఏమీ బ్లాగక పోయినా, మధ్య మధ్యలో అందరి గురించి కూడలి లో తెలుసుకుంటూనే వున్నాను లెండి. నూతన సంవత్సరం సందర్భముగా మీ అందరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. ఆ గిఫ్ట్ ఏమిటో మీలో ఎవరయినా ఊహించగలరా. ఒక ప్రింటింగ్ ప్రెస్ అధినేతగా నేనివ్వబోయే కానుక ఏమిటో ఊహించండి. లేకపోతే రేపటి దాకా ఎదురుచూడండి. మరో చిన్నమాట, అందరికీ వీలుగా వుండే File sharing site ఎమన్నా వుంటే చెప్పగలరు. PDF వంటి ఫైల్స్ వంటివి. ఇక నుంచి మళ్ళా ఎప్పటిలాగానే మీ ముందుకు వస్తూ వుంటాను. మీ అందరి ఆదరాభిమానాలని కోరుకుంటూ... మీ జగదీష్.
పూర్తిగా చదవండి

పాత వస్తువుల (వాడని)ప్రక్షాలన మొదలెట్టా

Telugu నాగరాజా
ప్రస్తుతం మేము అద్దెకు ఉంటున్న ఇల్లు కొంచం పెద్దది. (Double Bed Room Flat).కాని ఇంట్లో ఉండేది నేను, మా...
పూర్తిగా చదవండి

అష్టాదశ పురాణం

పురాణ విజ్ఞానం నాగరాజా
1. మత్స్య పురాణం : మత్స్యావతారమెత్తిన శ్రీ మహావిష్ణువు మనువుకు బోధించిన పురాణం ఇది. యయాతి, సావిత్రి, కార్తికేయ చరిత్రలు ఇందులో ఉన్నాయి. అంతేకాక వారణాసి, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంది.2. మార్కండేయ పురాణం : ఇది మార్కండేయ ఋషి చెప్పినది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుల మహత్తు గురించి ఇందులో వివరించారు.3. భాగవత పురాణం : దీన్ని తెలుగులోకి
పూర్తిగా చదవండి

“సర్వ సంభవామ్” – పుస్తక సమీక్ష

Telugu నాగరాజా
తిరుమల-తిరుపతి దేవస్థానాల (T.T.D) కార్యనిర్వహణ అధికారిగా (Executive Officer) పనిచేసిన I.A.S అధికారి శ్రీ. పి. వి. ఆర్. కె. ప్రసాద్ గారికి ఆయన పదవీకాలంలో (1978-82) ఎదురైన అనుభవాల సమాహారమే ఈ పుస్తకం. “స్వాతి” సపరివార పత్రికలో ఒక్కొక్కటిగా ప్రచురితమైన ఈ అనుభవాలని సంకలనం చేసి పుస్తకంగా ప్రచురించారు. ఇందులో మొత్తం 30 అనుభవాలను పొందుపరిచారు. ఆరునుంచీ ఎనిమిది పేజీలు ఉన్న ఒక్కో అనుభవమూ, కళ్ళకు కట్టినట్టుగా, అదే సమయంలో సంక్షిప్తంగానూ వ్యక్తీకరించబడింది. ఈ పుస్తకంలో రకరకాలైన [...]
పూర్తిగా చదవండి

సెట్విన్ బస్సుల తీరు

Telugu నాగరాజా
ప్రతిరోజు నేను ఆఫీసుకి బస్సులో వెళతాను. ఎక్కడంటే అక్కడ ఆపుతాడని నే...
పూర్తిగా చదవండి

సంపాదన సలహా – GTLInfra

అభిప్రాయం, ఆటవిడుపు, పరోపకారం, ప్రోత్సాహం, సలహా నాగరాజా
ఈ మధ్య నేను కొంత కాలం ఉధ్యోగం లేకుండా ఉండవలసి వచ్చింది. ఖాళీగా ఉండడం దేనికని, దాచుకున్న సొమ్ము...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS