Dec 02
సమస్యలు .. పురోగతికి సోపానాలు
మంచి మాట నాగరాజా
'ప్రతి విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి ' అని నిరాసపడుతుంటాము. భయపడుతుంటాం. అసలు 'సమస్య' అంటే ఏంటో చూద్దాం .సృష్టిలో సమస్యలనేవి ప్రత్యేకంగా ఏమీ ఉండవు. కేవలం పరిస్థితులు మాత్రమే ఉంటాయి. మన దృక్పధాన్ని బట్టి కొన్ని సమస్యలుగా కనిపిస్తాయి. మనం వేటినైతే సమస్యలని భావిస్తామో అవి మనల్ని ఉన్నతస్థితికి చేర్చడానికి దేవుడిచ్చే అవకాశాలు మనలో మానసిక పరిణతి, సమభావన పెరగడానికి ఉపయోగపడేవే సమస్యలు. వాటిని
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి