Can't see Telugu? Learn here. More Questions? Ask here.

రైల్వే

Telugu Lalita prabhakar
కొస్తా కబుర్ల లో కాకినాడ నుండి బయలుదెరే స్పెషల్ రైళ్ళ సమచారం ఇవ్వాలనిపించింది, ఇది కొందరికైనా వుపయొగ పడుతుందని ఆసిస్తున్నాను.బండి నంబరు 700 సికింద్రాబదు నుండిడిశంబరు 5,22,24,29,31జనవరి 2,4,6,8,10,12,14,16 తారీఖులలొ రాత్రి 10.30 గంటలకు బయలుదేరి కాకినాడ మరుసటి రొజు వుదయం 8.50 గంటలకు చేరుతుంది.కాకినాడ నుండి డిశంబరు 6,23,25,30 జనవరి 1,3,5,7,9,11,13,15,17 తారీఖులలొ రాత్రి 7.30 గంటలకు బయలుదేరి సికింద్రాబదు మరుసటి రొజు వుదయం 6.00 గంటలకు చేరుతుంది.దీంట్లొ ఎ. సి.2 టైర్,3టైర్ మరియు స్లీపర్ వుంటాయని రైల్వే వారు ఎంక్వైరి వారు చెప్పారు.
పూర్తిగా చదవండి

దస్విదానియా – ఒక చూడదగిన సినిమా !

Telugu నాగరాజా
మీ జీవితం రొటీనుగా సాగుతోందని మీకనిపిస్తోందా ?పొద్దున్న లెగాలి, పళ్ళు తోముకోవాలి, ఆఫీసుకెళ్ళ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS