Dec 08
కాళ్లకూరు పాలరైతుల సత్యాగ్రహం
వర్తమానం నాగరాజా
మిత్రులారా,మన దేశ, రాష్ట్ర, స్థానిక రాజకీయాల్లో అవినీతిని గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ అసహనంతో రాజకీయనాయకులను తిట్టుకోవడం, లేదా -సమాజంలో మార్పు రావాలి- అనుకోవడం వరకూ తరచుగా జరుగుతూ వుంటుంది. ఆ తరువాత పెద్దగా జరిగేదేమీ ఉండదు. దీనికి -ఇవన్నీ పట్టించుకుంటే నా జీవితం నడవాలి కదా- మొదలుకొని ఎన్నో కారణాలు చెబుతాం. నామాటకు వస్తే నాకు ఓటువేసే వయసు వచ్చి పదేళ్లయినా ఓటరుజాబితాలో ఇంతవరకూ నా పేరు నమోదు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి