Dec 15
Dec 15
Dec 15
Dec 15
Dec 15
నా నీడ
Telugu vookadampudu
నాకు అనిపిస్తుంది
నా నీడ నా ముందు ఉన్నప్పుడు
అస్తిపంజరంలానూ
నా వెనుక పడ్డపుడు
ఆంధ్రబోజుడి వలెను
అట్లతద్దెను మరిచి
ఆవకాయ - బిర్యాని లను సంకరించి
ఆంగ్లపు మాటలు గుప్పించీ
నా నీడ నా ముందు పడ్డప్పుడు
అస్తిపంజరంలా అనిపిస్తుంది,
అగుపిస్తుంది
అతిధి దేవోభవ అని అరిచి
అన్ని పండుగలు ఆచరించి
ఆంధ్ర సాహిత్యాన్ని రాసులుబోసి -
నానీడ నా వెనుకున్నపుడు
ఆంధ్రబోజుడి లా అనిపిస్తుంది
అక్షరాలను కుదించి
అంకెలను నిర్మూలించి
అల్పప్రాణులనే ఉచ్చరించీ -
నా నీడ నా ముందు పడ్డప్పుడు
అస్తిపంజరం లా అనిపిస్తుంది,
కనిపిస్తుంది
అన్ని భాషలు నేర్చి
ఆంధ్రాన్ని తూరుపు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 15
ఇందుకు అభినందనలా?
Telugu praveen.
వరంగల్ లో ఇంజినీరింగ్ చేస్తున్న ఇద్దరు విద్యార్థినుల మీద ముగ్గురు ఓ బైక్ లో వచ్చి ఆసిడ్ పోయడ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి