Dec 23
తెలుగుకి ఎందుకు చేయాలి ఇదంతా?
Telugu నాగరాజా
అప్పుడే భోజనం ముగించుకొని, సౌదీ బావగారితో చాటింగ్ చేస్తుండగా, అసంకల్పితంగానే కంప్యూటర్ స్రీన్ మూలన నక్కిన అంకెలు నాకంటపడ్డాయి. అవి అప్పుడు 2:55PMగా చూపిస్తున్నాయి. ఇంక బావగారికి టాటా చెప్పేసి, సూపర్‍వైజర్‍కి బైబై చెప్పేసి, జీమెయిల్‍లో వీవెన్‍కి హై-బై చెప్పేసి గేట్ వైపుకి అడుగులు వేయడం ప్రారంభించాను. నిజానికి ఆఫీసులో నిజమైన పని ప్రారంభమయ్యేది అప్పుడే. బోజనం వల్ల వచ్చే బద్దకం కొద్ది కొద్దిగా వదులుతూ, డెడ్‍లైన్ ఊహల్లో [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి