Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మరలా మీ అందరి ముందుకు… కొత్త సంవత్సర కానుకతో

Telugu నాగరాజా
అందరికీ హాయ్, మళ్ళీ చాలా కాలం తరువాత, మీ ముందుకు వచ్చాను. మధ్యలో ఎవో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మీతో నా మనసులో మాట పంచుకోలేక పోయినందుకు మీరు నన్ను క్షమించాలి. నేను ఏమీ బ్లాగక పోయినా, మధ్య మధ్యలో అందరి గురించి కూడలి లో తెలుసుకుంటూనే వున్నాను లెండి. నూతన సంవత్సరం సందర్భముగా మీ అందరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. ఆ గిఫ్ట్ ఏమిటో మీలో ఎవరయినా ఊహించగలరా. ఒక ప్రింటింగ్ ప్రెస్ అధినేతగా నేనివ్వబోయే కానుక ఏమిటో ఊహించండి. లేకపోతే రేపటి దాకా ఎదురుచూడండి. మరో చిన్నమాట, అందరికీ వీలుగా వుండే File sharing site ఎమన్నా వుంటే చెప్పగలరు. PDF వంటి ఫైల్స్ వంటివి. ఇక నుంచి మళ్ళా ఎప్పటిలాగానే మీ ముందుకు వస్తూ వుంటాను. మీ అందరి ఆదరాభిమానాలని కోరుకుంటూ... మీ జగదీష్.
పూర్తిగా చదవండి

పాత వస్తువుల (వాడని)ప్రక్షాలన మొదలెట్టా

Telugu నాగరాజా
ప్రస్తుతం మేము అద్దెకు ఉంటున్న ఇల్లు కొంచం పెద్దది. (Double Bed Room Flat).కాని ఇంట్లో ఉండేది నేను, మా...
పూర్తిగా చదవండి

అష్టాదశ పురాణం

పురాణ విజ్ఞానం నాగరాజా
1. మత్స్య పురాణం : మత్స్యావతారమెత్తిన శ్రీ మహావిష్ణువు మనువుకు బోధించిన పురాణం ఇది. యయాతి, సావిత్రి, కార్తికేయ చరిత్రలు ఇందులో ఉన్నాయి. అంతేకాక వారణాసి, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంది.2. మార్కండేయ పురాణం : ఇది మార్కండేయ ఋషి చెప్పినది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుల మహత్తు గురించి ఇందులో వివరించారు.3. భాగవత పురాణం : దీన్ని తెలుగులోకి
పూర్తిగా చదవండి

“సర్వ సంభవామ్” – పుస్తక సమీక్ష

Telugu నాగరాజా
తిరుమల-తిరుపతి దేవస్థానాల (T.T.D) కార్యనిర్వహణ అధికారిగా (Executive Officer) పనిచేసిన I.A.S అధికారి శ్రీ. పి. వి. ఆర్. కె. ప్రసాద్ గారికి ఆయన పదవీకాలంలో (1978-82) ఎదురైన అనుభవాల సమాహారమే ఈ పుస్తకం. “స్వాతి” సపరివార పత్రికలో ఒక్కొక్కటిగా ప్రచురితమైన ఈ అనుభవాలని సంకలనం చేసి పుస్తకంగా ప్రచురించారు. ఇందులో మొత్తం 30 అనుభవాలను పొందుపరిచారు. ఆరునుంచీ ఎనిమిది పేజీలు ఉన్న ఒక్కో అనుభవమూ, కళ్ళకు కట్టినట్టుగా, అదే సమయంలో సంక్షిప్తంగానూ వ్యక్తీకరించబడింది. ఈ పుస్తకంలో రకరకాలైన [...]
పూర్తిగా చదవండి

సెట్విన్ బస్సుల తీరు

Telugu నాగరాజా
ప్రతిరోజు నేను ఆఫీసుకి బస్సులో వెళతాను. ఎక్కడంటే అక్కడ ఆపుతాడని నే...
పూర్తిగా చదవండి

సంపాదన సలహా – GTLInfra

అభిప్రాయం, ఆటవిడుపు, పరోపకారం, ప్రోత్సాహం, సలహా నాగరాజా
ఈ మధ్య నేను కొంత కాలం ఉధ్యోగం లేకుండా ఉండవలసి వచ్చింది. ఖాళీగా ఉండడం దేనికని, దాచుకున్న సొమ్ము...
పూర్తిగా చదవండి

వందనం అభివందనం

తెలుగు, పుస్తకాలు నాగరాజా
పదిరోజుల పాటు జరిగిన హైదరాబాదు పుస్తక ప్రదర్శన ముగిసింది. ఇన్నిరోజులు అక్కడ తెలుగు బ్లాగర్ల...
పూర్తిగా చదవండి

మొగుళ్లు (మగాళ్లు) జిందాబాద్..

Telugu జ్యోతి

పూర్తిగా చదవండి

కొండ-గోదారి, నేను

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS