Jan 05
సుషుప్తి – విముక్తి
హృదయభాను నాగరాజా
ధృవపు ఎలుగుబంటి గురించి చదువుకున్నవిషయాల్లో నాకు గుర్తున్నది - సుదీర్ఘమైన - దాని 'సుషుప్తావస్థ'. ధృవపు ఎలుగుబంటి ఒకవిధమైన నిద్రాణావస్థలో గడపవలసివచ్చే తీవ్రమైన చలికాలం మాదిరిగా నాక్కూడా ఒకవిధమైన నిశ్శబ్దంలో గడపవలసివచ్చే కాలం ఒకటున్నట్టుంది.తీవ్రమైనచలిలో బయట తిరిగితే ఒంట్లోని కొవ్వునిలువలు త్వరగా కరిగిపోయి, ధృవాల్లో ఆ తరువాత ఆహారం దొరక్క ఎలుగుబంటికి కష్టకాలం దాపురిస్తుంది. అందుకే అది నిద్రపోతుంది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి