Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కోపం వస్తొంది….ఏంచేయాలి (కాని ఏమి చేయలేను)

Telugu నాగరాజా
కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే కొపం బాగా వస్తుంది. ఒక్కోసారి కడుపు రగిలిపొతుంది. అయినా ఏమ...
పూర్తిగా చదవండి

గాంధీజీతో ఓ రెండు రోజులు

Telugu Prasanthi
ఇదేమి శీర్షిక అనుకుంటున్నారా? అవునండి మీ అందరి చేత చదివించాలంటే ఇలాంటి శీర్షికే కావాలి. విషయానికి వస్తే ఒకే గూటి పక్షులందరూ గత ఆగష్టులో వార్ధా వెళ్ళి వచ్చారు. నేను సైనస్ ప్రకోపించడం వల్ల వెళ్ళలేకపోయాను. ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో ఉగాది రోజున గాంధీ గారిని కలవడానికి వెళ్తున్నాము. అవును మరి, ఆయన నివసించి, సంచరించిన చోటు, సమావేశ మందిరం ఇత్యాది వాటిని చూడడం అంటే ఆయన్ని కలిసినట్టే కదా. మరి వెళ్ళే వాళ్ళం వెళ్ళక బ్లాగడం దేనికి అనుకుంటున్నారా? భలేవారండీ. [...]
పూర్తిగా చదవండి

సినిమా హాల్లో జాతీయ గీతం..ఆసాంతం లేచి నిలుచున్న ప్రేక్షకులు..

Telugu tiyyanitenugu
సినిమా హాల్లో జాతీయ గీతం..ఆసాంతం లేచి నిలుచున్న ప్రేక్షకులు.. స్థలం : పంచ్ శీల్ సినిమా, నాగ్ పూర్, మహారాష్ట్ర తేది: 6, జనవరి , 2009.  3.00 pm చిత్రం: రబ్ నే బనాదీ జోడి..    చిత్రం మొదలవ్వటానికి ముందుగానే లోపలికి వెళ్ళి కూర్చున్నాను..   ట్రైలర్ నడుస్తోంది. ఇంకొక ట్రైలర్ మొదలయ్యేటట్లనిపించింది.   National Anthem అని కనిపించగానే అందరూ ఒక్కసారిగా లేచి నిల్చున్నారు.   వెండితెర పై రెపరెపలాడుతున్న త్రివర్ణపతాకం.. వినిపిస్తున్న ‘జన గణ మన” జాతీయగీతం.  క్రింద తరగతి నుండి [...]
పూర్తిగా చదవండి

ఓ మంచి దేముడా !!!

Telugu Veera Sekhar Kasu (వీర శేఖర్ కాసు)

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS