నిన్న రాత్రి పదిన్నరప్పుడు, ఆఫీస్ నుంచి ఇంటికి వెల్తూ, తమలపాకులు కొనుక్కుందామని ఓ అంగడి దగ్గర ఆగి ఐదు రూపాయలకు ఆకులు ఇమ్మన్నాను
ఆ కొట్టు ఆమె ఆకులిస్తూ కిందటి సారి, పది రూపాయలిచ్చి చిల్లర తిరిగి తీసుకోవటం మర్చి పోయారు బాబూ అంది
ఆ మాటలు నేను నమ్మలేకపోయను,విస్తుపోయాను.
నేను ఆ అంగడికి వెళ్లి కూడా పది రోజులు దాటి పోయింది..
నాకు పదిరూపాయలు ఇచ్చినట్టు గాని, ఐదు రూపాయలు తిరిగి తీసుకోలేదని గాని లీలగా మాత్రం [...]
పూర్తిగా చదవండి