చదువు, డబ్బు, అధికారం, సెక్స్ లాంటి వాటివల్ల కలిగే సుఖాలు, సంతోషాలు అన్న సచ్చిదానం దానికి కేవలం మచ్చుతునకల్లాంటివి. కాని మనం ఆ చిన్న చిన్న సుఖాలనే ఆనందంగా పొరబడుతున్నాం. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు కూడా "ఇంకా" కావాలనే పరుగుపెడుతున్నాడు.నిజానికి మనిషి తనకు తెలియకుండానే, వేసే ప్రతి అడుగు తన నిజతత్వమైన సచ్చిదానందాన్ని చేరడానికే. కాని దాన్ని బాహ్య ప్రపంచంలో వెదకడమే అసలు పొరబాటు. ఎంత జ్ఞానం
పూర్తిగా చదవండి