Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కోస్తా కబుర్లు 2009-01-10 21:47:00

Telugu Lalita prabhakar
సంక్రాంతి సందర్భంగా రైల్వే వారు మరి కొన్ని రైళ్ళను ప్రవేశపెట్టారు.గమనించగలరు
పూర్తిగా చదవండి

ఏమని రాయాలి ?

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

భక్తా !!! పాహిమాం… రక్షమాం.

Telugu జ్యోతి

పూర్తిగా చదవండి

నాతో నేను…

Telugu పూర్ణిమ
ఈ రాత్రి ఢిల్లీలో జనవరి మాసపు రాత్రిలా లేదుమా గోదావరి శీతాకాలపు సాయంత్రంలా ఉందిఎముకలు కొరిక...
పూర్తిగా చదవండి

అంకురాల ఎదురుచూపు …(శ్రీ మద్దూరి నాగేష్ బాబు స్మరణలో )

Telugu పూర్ణిమ
నిన్ను కలిసిందీ లేదునీతో మాట్లాడిందీ లేదుపరిచయాల జ్ఞపకాలేవీ లేవుఎన్నో ఏండ్ల నిరీక్షణనుపూలదారంలా అల్లి మోసుకొచ్చికుదురులా అక్షరానికి చుట్టిఎదకు గురిపెట్టి పోయావుఅక్షరగురి నన్ను చుట్టినీకాలపు కొలమానంలోకి లాక్కెళుతున్నాయినాకాలంలో నిలుపుతున్నాయినాకేందుకు కలవలేదు?అయినా...డిజిటల్ డిజిటల్ సింఫనీలనునీ అక్షరంలో వదిలిపోయావుస్వరించని నా కంఠంలోకీబోర్డును స్పర్సించలేని నావేలికొనల్లోఏదో విద్యుత్ ప్రవాహంఇది కొత్త రాగానికి నాందోయిఆశలవిత్తనాలకు పొడుచుకొస్తున్న అంకురమోయినేస్తం మళ్ళీ రా!ఎన్నో విత్తనాలు పడివున్నయిఅంకురాలకోసంజనారణ్యాన్ని ఛేదించుకుంటూమైదానాలను విభేదించుకుంటూ రా!ఎర్రని సూర్యున్ని పుచ్చకాయలా కోస్తాగొంతు చల్లబరుచుకుందాంవెలుగురేఖల్ని గుత్తులుగా కోసుకొస్తాతురుముకుందాంమరోపూలవనాన్ని స్వప్నిద్దాంఏ సాతాను చొరబడనిఏదేను వనాన్ని పెంచుదాం(శ్రీ మద్దూరి నాగేష్ బాబు స్మరణలో )
పూర్తిగా చదవండి

ముంబై ముచ్చట్లు (ఇక్కట్లు) – హమ్మయ్య … టెర్రరిస్టులు సమ్మె విరమించారు

Telugu సత్యసాయి కొవ్వలి

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS