Feb 13
Feb 13
convocation
Telugu profashok
ఆంధ్రా యూనివర్సిటీ జీవితంలో ముఖ్య స్థానంలో హాస్టల్ జీవితం, మెస్సులు , కాంటీన్ ఆక్రమిస్తాయి. ఇక్కడేకాదు --ఐ ఐ టీ విద్యార్ధులని అడిగినప్పుడూ ఇదే చెప్పారు. వీటికి సంబంధించిన జ్ఞాపకాలూ మధురమే. మెస్సుల్లో ఫీస్టులని వివిధ సమయాల్లో నిర్వహించే వాళ్ళు. వాటికి మిత్రులని గెస్టులుగా పిలిచే యేర్పాటు వుండేది. దాదాపు పెళ్ళి భోజనాల్లాగ మంచి సందడి వుండేది. సంవత్సరాంతంలో వోపెన్ ఎయిర్ ఫీస్టు వుండేది. దానికి మాస్టర్లని పిలిచే రివాజు వుండేది. ఒక చీఫ్ గెస్టు ప్రముఖుల్నెవర్నైనా పిలిచే వాళ్ళం. కాన్వొకేషన్ ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి శనివారం నిర్వివాదంగా నిర్వహించే వారు. దీనికి ఒక ప్రాముఖ్యత యేమంటే అప్పట్లో డిగ్రీ [బి ఏ, బి ఎస్ సీ వంటివి] పాసైనవాళ్ళకి కూడా కాన్వొకేషన్ లోనే డిగ్రీ ఇచ్చే వారు. ఎం ఏ ఎం ఎస్ సీ మొదటి సంవత్సరం విద్యార్ధులందరూ ఆ మార్చిలో డిగ్రీ పాసయిన వాళ్ళే వుండేవాళ్ళు--స్వాభావికంగా. అందుకని వాళ్ళందరూ కూడా కాన్వొకేషన్లో డిగ్రీ తీసుకునే వాళ్ళు యూనివర్సిటీలో చేరకపోయినా మిత్రులిక్కడవుండడంతో పాసైన మిగిలిన వాళ్ళు కూడా కాన్వొకేషన్ ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 13
హమార బజాజ్
Telugu పూర్ణిమ
ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ కలిపి కట్టాలి అని ఇందిరత్త అమ్మకి డైరెక్షన్స్ ఇస్తుంది.బయటకెళ్ళి కళ్ళు నులుముకొని చూస్తే కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ బజాజ్ కబ్ స్కూటర్ వరండాలో కనిపించింది.అమ్మని అడిగాను ఎవరిది ఈ స్కూటర్ అని?ఎవరిదో అయితే మన వరండాలో ఎందుకు ఉంటుందే పిచ్చి మొహమా! మనదే.నాన్న ఈరోజే గోదావరిఖని వెళ్ళి కొనుక్కొచ్చారు అని స్కూటర్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టడంలో బిజి అయిపోంది.ఎందుకో ఆ స్కూటర్ మాదే అంటే నమ్మబుధ్ధి కాలేదు నాకు చాలాసేపటివరకు.అప్పట్లో మా కాలనీలో చాలామందికి లూనాలు ఉండేవి.ఒకరిద్దరికి మాత్రం స్కూటర్ ఉండేది.అప్పట్లో అసలు లూనా ఉండటమే గొప్ప.ఇక స్కూటర్ ఉందంటే అబ్బో ఇహ వాళ్ళ గురించి చెప్పనే అఖ్ఖర్లేదు.మొదటిసారి స్కూటర్ మీద బయటికెళ్ళినప్పుడు నేను ఎంత గర్వంగా ఫీల్ అయ్యానో!మా నాన్న నన్ను ఎత్తుకొని ముందుసీటుకి,హ్యాండిల్ కి మధ్య ఉన్న కాసింత స్థలంలో నిల్చోబెట్టి హ్యాండిల్ మీద రెండు చేతులు పెట్టించి గట్టిగా పట్టుకోవాలి అని చెప్పి స్కూటర్ స్టార్ట్ చేసారు.అలా ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 13
ప్రజారాజ్యం పార్టీ మొదటి టివి ప్రకటన
Telugu పూర్ణిమ
ఇది ఇంతకు ముందు వచ్చిందో లేదో తెలియదు .. కానీ నేను చూడటం మాత్రం ఇదే ప్రధమం ..ఈ వీడియో నేను చూసి...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి