Feb 21
నవతరంగం-ప్రచార సామాగ్రి
Telugu శిద్దారెడ్డి వెంకట్
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. పనిలో పనిగా నవతరంగం గురించీ ప్రచారం చేసేస్తే ఎలా ఉంటుంది? ఎలాగూ సినిమా వాళ్లందరూ రాజకీయాల్లోకొస్తున్నారు కాబట్టి అప్పటికి నవతరంగం సినిమా సైటు నుంచి రాజకీయ సైటు గా మారినా మారొచ్చు. అప్పటికి మనమంతా కలిసి ఒక పార్టీ స్థాపించే స్థాయికి ఎదిగామనుకోండి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి