నాకు కుక్కపిల్లలను పెంచడం అంటే చాలా ఇష్టం.చిన్నఫ్ఫుడు వాటిని పెంచుకోవాలని మా నాన్నగారిని ఒక్క కుక్కపిల్లనన్నా తెమ్మని అడిగేదానిని. అమ్మకి మాత్రం అవంటే చాలా చిరాకు. అవి మనకి అలవాటు పడితే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి., పైగా రొజు వాటికి స్నానం చేయించాలి,ఇంకా వాటికి చాలా చాలా చేయాలి అని నేను కుక్కపిల్లకొసం అడగగానే తీసుకురావద్దు అని మా నాన్నతో గట్టిగా చెప్పేది.విధంగా కుక్కపిల్లని పెంచుకోవాలనే నాఆశ అడుగంటిపొయింది.అందుకనే ఎక్కడన్న కుక్కపిల్ల బొమ్మలు, ఫొటొలు కనిపిస్తే చూసి సంతొషిస్తూ ఉంటా.

పూర్తిగా చదవండి