Can't see Telugu? Learn here. More Questions? Ask here.

“స్వర్ణసీమకు స్వాగతం”

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

లాభమేమిటి ???

Telugu జ్యోతి

పూర్తిగా చదవండి

చెప్పలేదంటనక పొయ్యేరు

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలద్వారా ఓటు

Telugu Lalita prabhakar
 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలద్వారా ఓటు వెయ్యాలంటే...అసలు పోలింగ్ బూత్ లో యెమేమి వుంటయో ముందు తెలుసుకోవాలి. ఇది రెండు భాగాలుగా వుంటుంది. ఒకటికంట్రోల్ యూనిట్ రెండవది బాలట్ యునిట్.కంట్రోల్ యూనిట్ ప్రిసై డింగ్ ఆఫిసర్ దగ్గర అతని కంట్రోల్లో వుంటుంది.ఓటు వెయ్యడానికి వీలుగా కంట్రొలింగ్ ఆఫిసర్ దానిని రేడి చేస్తారు. ఇంక మనం ఓటు యెలా వెయ్యాలంటే  ... ఓటర్ గుర్తింపు పొందినతరువాత పోలింగ్ ఆఫిసర్ దగ్గరున్న   రిజిస్టర్ లో సంతకం చెయ్యాలి. అప్పుడు ఒక పోలింగ్ ఆఫిసరు ఓటర్ వేలిపైన చెరిగిపోవని ఇంకుతో గుర్తు వేస్తారు.ఇంకోక అధికారి పార్లమెంటుకు తెల్ల రంగు అసేంబ్లికి గులాబిరంగు స్లిప్ ఇస్తారు.ఆ స్లిప్పు లో ఓటరు సంతకంచేసిన రెజిస్టరు లోని సిరియల్ నంబరు ఓటర్ లిస్ట్ లోని సిరియల్ నంబరు వుంటాయి. ఓటరు తెల్ల రంగు స్లిప్ ఇవ్వగనే తనబల్ల మీద వున్న కంట్రొల్ యునిట్ లో బటన్ నొక్కి బాలట్ మిషన్ ని రేడి చేస్తారు.  ఓటింగ్ కంపార్ట్ మెంట్ లొ  వున్న బాలట్ మిషన్ పైన ఆకుపచ్చ బల్బ్ వెలుగుతూ  వుంటే  మిషన్ రేడిగా ...
పూర్తిగా చదవండి

ఇప్పుడు జీమెయిల్ తెలుగులో వ్రాసుకోవచ్చు!

Telugu నాగరాజా
గూగుల్ తన భారతీయ భాషల లిప్యంతరీకరణ సేవని జీమెయిలుకి కూడా విస్తరించింది. కనుక ఇప్పుడు నేరుగా జీమెయిల్లో మన భాషల్లో వ్రాసుకోవచ్చు. పైన చూపించినట్టు అ అన్న ప్రతీకం (icon) మీకు రాకపోతే, మీ జీమెయిల్లో Settings (అమరికలు) లోనికి వెళ్ళి, ఇలా అమర్చుకోండి: మరిన్ని వివరాలకై గూగుల్ బ్లాగులో చూడండి.
పూర్తిగా చదవండి

భజ గోవిందం (Bhaja Govindam in Telugu Script)

Telugu Srinivas Vadrevu
౧.భజ గోవిందం భజ గోవిందంగోవిందం భజ మూఢమతేసంప్రాప్తే సన్నిహితే కాలేనహి నహి రక్షతి దుక్రింకరణే...
పూర్తిగా చదవండి

సోడా కేకూ సినిమా మరియు …

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

చలం ఉత్తరాలు

Telugu Indian
గుంటూరు,14-03-30my dear pendulum,మీ వుత్తరానికి వెంటనే జవాబువ్రాసితీరాలనిపిస్తోంది. అంతపని తొందరలో వ్రాసిన...
పూర్తిగా చదవండి

ఫ్రాగ్మెంట్స్ 2

కవిత్వం, ఫ్రాగ్మెంట్స్, శకలాలు, సాహిత్యం... నాగరాజా
1.పావుగంటగా ఆలోచనలేమీ లేవుయవ్వనం ఫోల్డర్ ఓపెను చేసా!నీ పరిమళం చుట్టుముట్టింది.*******2.కోరికకు సాఫల్యానికిమధ్య అగాధం.చితిలో ఇంకా నిప్పుంది.పోరాడాల్సిందే!*******3.నిన్నటి రోజాలుఎక్కడకు పోయినయ్?కుసుమం వికసించటంలోనేదాని చావుంది.*******4.భాయ్నేను చెప్పే ఈ విషయాన్నిప్రపంచం నమ్మటంలేదు.మనిద్దరం ఒకే వేర్లని కలిగి ఉన్నాం.********5.నగ్న తరువులు --పత్రాల, పుష్పాల దుస్తులు లేవు.వసంతం వస్తోంది.బొల్లోజు బాబా
పూర్తిగా చదవండి

మందార మకరందాలు

Telugu జ్యోతి

పూర్తిగా చదవండి

కవిత్వం 2009-03-29 22:52:00

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

పండగ ఆఫర్

Telugu toriphani@gmail.com
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది, హుషారుగా పాట వినిపిస్తోంది బాత్రూం లోంచి..ఏంటండీ చాలా హుషారుగా ఉన్నారు..ఈపూట........ వంటింట్లోంచి భార్యామణి కేక..(పాట భరించలేక ఆర్తనాదం అనుకోవచ్చేమో !)ఇవాళ ఉగాది కదోయ్! ఇవ్వాళ సంతోషంగా ఉంటే, సంవత్సరమంతా సంతోషంగా ఉండొచ్చు అందుకని .........నా సమాధానం..ఇంకా నయం ఇవ్వాళ తింటే సంవత్సరమంతా తిన్నట్టే, అని, ఇంక మాకు కూడు అదీ పెట్టరా ఏంటి భార్యా మణి రుస రుస...అది కాదోయ్, అది.... చిన్న చిన్న వాటికే..... రోజూ చేసే పనులకి కాదు, కనీసం ఈ రోజైన ఆనందంగా ఉంటామని.... పెద్దవాళ్ళు పెట్టిన ఒక విధమైన 'ఇది'.... ఏం పేరు పెట్టాలో తెలియక తికమక..అంతేలేండి ఈ పండక్కి ఒక చీర నామొహం మీద పడేసి, ఇక సంవత్సరమంతా పండగ చేసుకో అనచ్చనేగా మీ ఆలోచన..మళ్ళీ భార్యామణి లా పాయింటు..అబ్బ అదికాదే..అర్ధం లేకుండా మాట్లాడకు..ప్రతీది రాద్ధాంతం చేస్తావ్ ...పొద్దున్నే తలకాయ నొప్పి..కాస్త కాఫీ నీళ్ళు ...
పూర్తిగా చదవండి

ఆడువారి మాటలకు అర్ధాలు వేరు కాదు… ఇక్కడ ఉన్నాయి!!!

Telugu నాగరాజా
ఇక్కడ ఒక తొమ్మిది పదాలు కనుక్కొబడ్డాయి, మిగతాయి యెవరైన చూసి చెప్పాలి. ఇంగ్లిష్ లోనె అయితె అర్...
పూర్తిగా చదవండి

పుచ్చకాయల ఆర్ట్ పండగ అట …

Telugu నాగరాజా
నాకు వచ్చిన ఒక వేగు ...
పూర్తిగా చదవండి

పాపం.. ఆ చిన్ని ఉడుత..!!

Telugu నాగరాజా
నేను అమెరికాలో చూసినన్ని ఉడుతలు ఇండియాలో ఎక్కడా చూడలేదు. ఇక్కడ ఉద్యానవనాలు, సహజ సిద్ధమైన వనాలు, విశాలమైన ఖాళీ ప్రదేశాలు ఉండడం వల్లనేమో ఉడుతల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తరచుగా ఇలాంటి ఉడుతలు పొరపాటునో, ఆహారాన్వేషణలోనో వాహనాలు తిరిగే రోడ్లపైకి రావడం, రివ్వున దూసుకుపోయే ఏ కారు చక్రాల కిందో పడి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. నేనూ, నా భార్యా ఏ పని మీద బయటకు వెళ్ళినా, ఎక్కడో ఒక చోట ఇలా చనిపోయిన ఉడుతను చూడడం, [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS