దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లుగా.. కొత్తసంవత్సరం వచ్చిన రెండు నెలలకు గత సంవత్సర జ్ఞాపకాలంటాడేమిటి అని ఆశ్చర్యపోకండి. ఇన్నాళ్ళ నా బ్లాగ్నిశబ్దానికి కారణాలు అవే..!!
2007 లో నేను మా నాన్నగారికీ, అక్కకీ కట్టించిన ఇళ్ళ గృహప్రవేశాలు అయినట్టుగా నా గత బ్లాగు “నెరవేరిన నా జీవిత ఆశయం” లో తెలియపరచాను. అప్పటివరకూ అమెరికాలో సొంత ఇంటిగురించి కనీసం ఆలోచనైనా చేయని నాకు, బాధ్యతలు కొంతవరకూ తీరడంతో, నెమ్మదిగా ఆ కోరిక పుట్టింది. 2007 డిశంబరు నెలలో [...]
పూర్తిగా చదవండి
రుషి అనేది చాలా ఉదాత్తమైన పదం. ఉన్నది ఉన్నట్లుగా చూసేవాడని ఆ మాటకు అర్థం. చూడటం అంటే తనలోని అంతర్యామిని దర్శించడమైనా కావచ్చు, మానవ వేదనను గమనించడమైనా కావచ్చు. తన లోపలి ప్రపంచంలో ఆనందాన్ని కనుగొని, దాన్ని బాహ్యప్రపంచానికి పంచి ఇవ్వాలని చేతులు చాచి ఎదురొచ్చే ప్రతి మనిషినీ మనం మహర్షిగానే పరిగణించవలసి ఉంది. మహర్షుల ప్రయత్నాలన్నీ మానవ కల్యాణ కాంక్షే లక్ష్యంగా సాగాయని పురాణాలు వర్ణించాయి. ఆ కోణంలోంచి
పూర్తిగా చదవండి
తల్లిదండ్రుల సేవలో తరించిన ఉత్తములైన కుమారులు భారతీయ సాహిత్యంలో చాలామంది కనిపిస్తారు. వృద్ధులైన జననీ జనకులను కావడిలో కూర్చోబెట్టి, స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన శ్రవణ కుమారుడి కథను రామాయణం వివరించింది. తండ్రి ఆనతి మేరకు రాజ్యాధికారాన్ని వదులుకుని, రాముడు అడవుల బాట పట్టిన విషయమూ వర్ణించి చెప్పింది. తల్లి దాస్య విముక్తికోసం బ్రహ్మప్రయత్నం చేసి, దేవతలను ఓడించి, అమృతాన్ని సాధించిన
పూర్తిగా చదవండి