Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తెలుగులో పిల్లలు చదవదగ్గ పుస్తకాలు

Telugu నాగరాజా
ఏం చదవాలి? మొన్న శనివారం విశాలాంధ్రకి వెళుతుంటే మా ఆమ్మాయి అమ్మా మాకు కూడా ఏవైనా పుస్తకాలు తీ...
పూర్తిగా చదవండి

నా కవిత్వం

Telugu పూర్ణిమ
బాల్యంలోబడిలోనో, అరుగుపైనోఅక్షరాలు దిద్దినప్పటి నేస్తం పట్టిసీమ శివరాత్రి తిరునాళ్ళలోతప్పిపోయిన 'బిక్కి' బక్కపిల్ల …. నా కవిత్వంచలిరాత్రుల్లోగువ్వపిల్లలా ముడుచుకొనివెచ్చదనపు మంగవడిలోరాకుమారుల సాహసాలకు ఊకొట్టిన కథల సవ్వడి …. నా కవిత్వంవెలుగుల్లేని వాడల్లోకికాలినడకన గడప గడపను దర్శించి మండే చితుకుల వెలుగుల్లోఅక్షరాలను, వాక్యాలనువెదజల్లిన బోధకురాలురత్నమ్మ బైబిలుసంచి …. నా కవిత్వం నవరాత్రుల సంబరాల్లో పల్లెగుండెల్లో తడిపొడి చిందుల్లోఉర్రూతల కేరింతల చిందేయించినవీరాస్వామి డప్పు వాద్య చిర్రా చిటికిన పుల్లా …. నా కవిత్వంసుబ్రమన్యుని తిరునాళ్ళలోగమ్మత్తైన లాజిక్కుతోఒకటికి మూడంటూ బొమ్మలజూదం కనికట్టో మేజిక్కో పాములనో మనుషులనో ఆడించి విసిరే మంత్రించిన తాయత్తు …. నా కవిత్వంఅక్కకోరిన కోర్కెతీర్చలేనిది కాదంటూకుక్కలున్న వీధినిదాటిఎండవేళను మరచిస్కూలు వెనకున్న ముళ్ళపొదొంచి...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS