కొవ్వూరు పశివేదల మద్యనిరంతర సమాంతర రేఖాపట్టాలను కలుపుతున్నకొంగలబాడవ వంతెనరైల్వేకమ్మీ భుజాలు దాటిన లేతపాదాలు ...నా కవిత్వంఎదుగుతున్న బాల్యంనుంచిఆటవిడుపుల చెలిమిరెక్కలు విప్పుకుంటూఆడుకున్న ఏడుపెంకులాట బంతి ... నా కవిత్వంసంవత్సరాంతర పరీక్షలకోసంక్వార్టర్ నంబరు ఐదు వాకిట్లోపెద్దలాంతరో, పెట్రోమాక్సు లైటో వెదజల్లే కాంతికిచేరిన పిల్లల చదువుల కోలాహలం ... నా కవిత్వం పెరటిలోచి సర్రున పాకివీధిలోకి తొంగిచూసిబావి అంచు పగుళ్ళలో దాక్కొనినీళ్ళకొచ్చినవారిని భయపెట్తిన తాచును ఒక్కవుదుటన చంపి భయాన్నితీర్చిన క్షణాలు ... కవిత్వం హైస్కూల్లో ఎదుగుతున్న పడచులప్రేమలేఖల పరిమళాలుపుట్బాలు కబడ్డీలు వాలీబాలు పోటీలతో సీనియర్స్స్పూర్తినిచ్చే చెమటచుక్కలు ... నా కవిత్వంగోదారి ఈతలుఅలల గలగలలుజలరివలలుఇసుకతెన్నెల పరుగులు కుస్తీలునిర్ణీత సమయ సంకేతాల ప్రేమజంటలువేళను గోధూళి చేసే పశువులుచూస్తూ చూస్తూనే జారిపోతున్న ...
పూర్తిగా చదవండి