Mar 22
మా లోకం
Telugu toriphani@gmail.com
మా లోకంగర్జన,సింహ నాదం, విజయ భేరి.దండోరా..ప్రజా అంకిత యాత్ర..సమర సింహం, శంఖా రావం, మహానాడు..పేర్లు వేరైనా.పని ఒక్కటే జనాన్ని పోగెయ్యడం, మన నాయకుణ్ణి పొగిడెయ్యడం...పక్క పార్టీ వాణ్ణి తిట్టెయ్యడం..పెద్ద వాళ్ళకి పంపు కొట్టెయ్యడం..వాగ్దానాలు జనం మీదకి నెట్టెయ్యడం..పాపం జనం మళ్లీ ఎలక్షన్ వచ్చింది..ఈ సారి మనకు బోల్డంత మేలు జరుగుతుంది అని క్యూలు కట్టి మరీ ఓటెయ్యడానికి లైను కట్టెయ్యడం మామూలే..ఆ మధ్య తిరుపతి లో చిరంజీవి పార్టీ ఎనౌన్స్ మెంట్ కి వచ్చిన జనం చూసి అహో తిరుపతిలో చిరు పరపతి బాగుందే అనుకున్నారు.తరువాత..గుంటూరులో చంద్రబాబు పెట్టిన సభకీ జనం అలానే వచ్చారు.ఇక రోడ్ షోలలో జనాల సంగతి సరే సరి..వీళ్ళంతా (సినీ)నాయకులని చూడ్డానికి వస్తున్నారా...లేక నిజంగానే వాళ్ళేమి చెబుతారో విని నిర్ణయించుకోవడనికి వస్తున్నారా..అన్నది నేతి బీరకాయలో నెయ్యి వెతకడం లాంటిదే...సభ కి వచ్చే జనం హైదరాబాద్ బిర్యానీ కోసమో లేక హైదరాబాద్ చూడడం కోసమో వచ్చారో లేక మందు పాకెట్ కోసమో.ఆ తోలుకొచ్చిన సారీ తీసుకొచ్చిన నాయకులకే తెలియాలి......
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి