Mar 24
Mar 24
కాంతారావు కన్నుమూత
Cinima/ Telugu, Personality Carani Narayana Rao
హైదరాబాద్, న్యూస్టుడే: కత్తి యుద్ధమనగానే తెలుగు ప్రేక్షకుల మదిలోకదలాడే జానపద కళాబ్రహ్మ, కత్తుల కాంతారావు(86) ఆదివారం రాత్రికన్నుమూశారు. ఆయన అసలు పేరు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. కొంతకాలంగా ఆయన వూపిరితిత్తుల కేన్సర్తో బాధపడుతున్నారు. నాలుగురోజుల క్రితం ఉన్నట్టుండి బీపీ తగ్గడంతో కింద పడిపోయారు. దీంతోఆయన్ను హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆదివారంరాత్రి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి