Can't see Telugu? Learn here. More Questions? Ask here.

విరోధికేస్వాగతమను వింతను గనుడీ!

Telugu vookadampudu
కం.  ముచ్చెమటలుబట్టెనయా        రచ్చల గనిద్రవ్యమాంద్య రక్కసి రూపున్        విచ్చేయగనీవునిపుడే        హెచ్చరికయుసేయలేను హేలాగతులన్! కం.    పేరే విరోధి యంటివె         మారేమిపలుకుదునయ్య, మౌనము ముద్రై         దారేమోమున్ముందిక         రారో, వచ్చెదరొ హితులు,రక్షింపన్,నన్. శా.  పేరుంయెంచరొమానసంబున,మఱిన్ భీతిల్లరో వీరులై       క్షీరాబ్దీస్థితశ్రీనివాసునిసదాసేవించుధైర్యమ్మొ,తీ      రా,రానున్నదిరాకమానదనువైరాగ్యమ్మె సిద్ధాంతమో      నీరాకంగనిసంబరమ్ముజరుపన్ నెమ్మౌననేనమ్మికో కం.    అరవై యేండ్లకు ఒకపరి          నరులిండ్లనుగట్టితోరణములే, దీర్చీ          అరుగుల గడపల ముగ్గులు        విరోధికేస్వాగతమను వింత యిదిగనన్. ఉ.     ఓయి!వసంతకాలమను ఉద్దిరి వెంబడి రాగమచ్చికౌ         తీయని పాటలన్ వినగ దెచ్చిన జెల్లునుకోకిలమ్మలన్        దోయిది చాలదన్నటుల తోడుగ ఎన్నిక దెచ్చినాడవే       హాయిని గూర్చుమాసమున హవ్వ!విరోధివిగాకయుందువే. ఉ.  నామము వ్యక్తిలక్షణగుణమ్ముల [...]
పూర్తిగా చదవండి

మేష రాశి

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

వృషభ రాశి

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

మిథున రాశి

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

కర్కాటక రాశి

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

సింహ రాశి

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

కన్యా రాశి

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

తుల రాశి

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

వృశ్చిక రాశి

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

ధనూ రాశి

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

మకర రాశి

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

కుంభ రాశి

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

మీన రాశి

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

…హృదయ రాగం…

Telugu నాగరాజా
నాలో ఎంత మార్పు..? ఈ రోజు అద్దం ముందు నిల్చుంటే, "ఇది నేనేనా? ఇది కలా, నిజమా?" అని తేల్చుకోలేకుండా ఉ...
పూర్తిగా చదవండి

కవిత్వం నుంచి కవిత్వంలోకి..

Telugu నాగరాజా
టాగోర్ Stray Birds కు బొల్లోజు బాబా గారు చేసిన తెలుగు అనువాదం 'దారి తప్పిన పక్షులు ' పై పొద్దు లో ప్రచు...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS