Mar 29
Mar 28
నమ్మకం పోగొట్టుకోవడం ఎలా ?
Telugu praveen.
రామోజీ రావు గారిని అడిగితే బాగా చెప్తారు అనుకుంటా . రాష్టం లో అత్యధిక సర్కులేషన్ కల పత్రికాధి...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 28
Mar 28
విరోధి
Telugu toriphani@gmail.com
విరోధిఅందరికీ విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు..అసలు తెలుగు సంవత్సరాది ఏంటో ..వాటికి పేర్లేమిటో చాలా మందికి తెలీదని నాకు నిన్ననే తెలిసింది..ఉగాది రోజు కూడా హాపీ న్యూ యియర్ అంటూ పలకరించే వాళ్ళే కాని ఉగాది శుభాకాంక్షలు అని చెప్పిన వాళ్ళు కనపళ్ళా..కొంత మంది కైతే అది ఒక శలవు మాత్రమే...కొందరికి అదీ లేదు..బయట దేశాల్లో ఉన్న వాళ్ళకైతే..వాళ్ళకి శలవు దినమైన శుక్రవారమో..ఆదివారమో చేసుకుంటారు ఈ పండగని..కానీ ఇక్కడున్న వాళ్ళకి ఏం మాయరోగమో అర్ధం కాలేదు..చక్కగా మావిడి ఆకులు కట్టీ, ఇల్లు అలికి ముగ్గులేసి, తలంట్లు పోసుకుని..కొత్తబట్టలు కట్టుకుని..ఉగాది పచ్చడి తిని,,పాయసం లాంటి ఇంట్లో చేసుకున్న వంటకాలు తిని హాయిగా బంధుమిత్రులతో సరదాగా గడిపే పండగ కాస్తా వింత గా మారిపోయింది..పక్క దేశాల్నించి దిగుమతిచేసుకున్న ప్రేమికుల 'దినాలు ' మాత్రం..క్రమం తప్పకుండా శలవొచ్చినా రాకపోయినా.శలవు పెట్టి మరీ గ్రీటింగులకీ, గులాబీ పువ్వులకీ, హోటళ్ళలో తిండీ తిప్పలకి...పబ్బులకీ, పార్కులకి..రిసార్టులకీ తగలేస్తారు...పెళ్ళి కాకుండానే 'చెడ ' తిరిగేసి..తమ ప్రేమ గొప్పదనాన్ని చాటుతారు..అసలు మన పండగల ప్రాధాన్యాలు..పరమార్ధాలు..ఎవరికీ తెలియవు..అక్కర్లేదు ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 28
షాడో ఇన్ రిసెషన్ (షాడో ఉగాది థ్రిల్లర్)
పేరడీ నాగరాజా
(ఇందులో పాత్రలు, ప్రదేశాలు, సంఘటనలు కేవలం కల్పితాలు. ఎవరినీ ఉద్దేశించినవి కావు)ఓ షాపింగ్ కాంప్...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 28
Mar 27
బహుళ భాషల్లో కోక-కోలా
Telugu నాగరాజా
నిరుటి ఒలెంపిక్సు క్రీడలకి కోక-కోలా తన ఉత్పత్తుల సీసాలని, క్యానులని పలు భాషల లేబుళ్ళతో విడుదల చేసిందంట. (నాకు ఈ రోజే తెలిసింది.)
అరబిక్ లేబుల్తో ఉన్న కోక-కోలా (Photo by Giustino)
మరికొన్ని: చైనీసు భాషలో, ఆమ్హారిక్ భాషలో మరోటి, ఇంకా.
ఇలానే భారతీయ భాషల్లో వేసారేమో అని వెతికితే నేపాలీ (దేవనాగరి) లిపిలో అదీ అమెరికాలో ఉన్నట్టు తెలిసింది.
తెలుగు కానీ, మిగతా భారతీయ భాషలవేమైనా మీకు కనిపించాయా?
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 27
Mar 27
ఎందుకని ?
Telugu netizen
నేడు ఉగాది.బ్లాగులు ఉగాది పచ్చడి అని, పూజల గురించి టపాలు, శుభాకంక్షలతోను నిండి పోయినవి. మరి ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 27
Mar 27
ఉగాది శుభాకాంక్షలు
Telugu నాగరాజా
బోసి నవ్వుల బుడ్దోడి కిల కిలలు,
చిన్నారి చిన్ని కాళ్ల గజ్జెల గలగలలు,
అక్క చెల్లెళ్ల పట్టు పరికిణి ఓణి రెప రెపలు,
మల్లెల పరిమళం గుబాళింపుల మద్య,
మంచి (నువ్వుల) నూనె తో తలంటుకొని,
కొత్త బట్టలు కట్టుకొని,
ఉగాది పచ్చడి ఆరగించి.
అమ్మ చేతి ముద్ద పప్పు,అన్నం తో,
నాణ్యమైన ఆవు నెయ్యి నిబ్బరంగా దట్టించి,
పిండివంటలు కంచం నిండుగా,
మధు మెహన్ని మరుగుకు జరిపి,
బీపీ ని బయటకి నెట్టి,
ఓ పట్టు పట్టి గట్టి గా త్రేంచండి.
ఈ ఉగాది మీ ఇంట సిరి సంపదలు తో వెలగాలని కోరుకుంటూ..
-శివకుమార్ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 27
శుభాకాంక్షలు
Telugu vookadampudu
అందరికీ శ్రీ మేనేజర్ నామ ….
అహ..కాద్కాదు …
శ్రీ విరోధి నామ ఉగాది శుభాకాంక్షలు.
Posted in ఊ(సు పో)క
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 26
విరోధికేస్వాగతమను వింతను గనుడీ!
Telugu vookadampudu
కం. ముచ్చెమటలుబట్టెనయా
రచ్చల గనిద్రవ్యమాంద్య రక్కసి రూపున్
విచ్చేయగనీవునిపుడే
హెచ్చరికయుసేయలేను హేలాగతులన్!
కం. పేరే విరోధి యంటివె
మారేమిపలుకుదునయ్య, మౌనము ముద్రై
దారేమోమున్ముందిక
రారో, వచ్చెదరొ హితులు,రక్షింపన్,నన్.
శా. పేరుంయెంచరొమానసంబున,మఱిన్ భీతిల్లరో వీరులై
క్షీరాబ్దీస్థితశ్రీనివాసునిసదాసేవించుధైర్యమ్మొ,తీ
రా,రానున్నదిరాకమానదనువైరాగ్యమ్మె సిద్ధాంతమో
నీరాకంగనిసంబరమ్ముజరుపన్ నెమ్మౌననేనమ్మికో
కం. అరవై యేండ్లకు ఒకపరి
నరులిండ్లనుగట్టితోరణములే, దీర్చీ
అరుగుల గడపల ముగ్గులు
విరోధికేస్వాగతమను వింత యిదిగనన్.
ఉ. ఓయి!వసంతకాలమను ఉద్దిరి వెంబడి రాగమచ్చికౌ
తీయని పాటలన్ వినగ దెచ్చిన జెల్లునుకోకిలమ్మలన్
దోయిది చాలదన్నటుల తోడుగ ఎన్నిక దెచ్చినాడవే
హాయిని గూర్చుమాసమున హవ్వ!విరోధివిగాకయుందువే.
ఉ. నామము వ్యక్తిలక్షణగుణమ్ముల [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Mar 26
Mar 26