Can't see Telugu? Learn here. More Questions? Ask here.

గుడ్డీ

Telugu జ్యోతి

పూర్తిగా చదవండి

జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం ప్రజల మౌలిక అవసరాలు తీర్చడానికి ఉద్దేశించినవేనా? మూడు ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధిని దృష్టిలో పెట్టుకుని వస్తున్నవేనా? బడా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు-వీళ్ళందరినుంచి ప్రభుత్వం ద్వారా కమీషన్ల మీద బలిసే బహుళ జాతి కంపెనీల కోసం చేపట్టినవా?

వ్యాసాలు నాగరాజా
వై.ఎస్ ‘మనవాళ్లు’ ఎవరు                - వరవరరావు  . వైఎస్ ముఖ్యమంత్రిగా చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం ప్రజల మౌలిక అవపసరాలు తీర్చడానికి ఉద్దేశించినవేనా? మూడు ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధిని దృష్టిలో పెట్టుకుని వస్తున్నవేనా? బడా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు-వీళ్ళందరినుంచి ప్రభుత్వం ద్వారా కమీషన్ల మీద బలిసే బహుళ జాతి కంపెనీల కోసం చేపట్టినవా? ‘తెలంగాణ రాష్ట్ర సమితి బలంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే “మనం'’ హైదరాబాద్‌లో విదేశీయుల వలె [...]
పూర్తిగా చదవండి

నేరస్తులు సమాజం నుంచి దాని నిర్మాణం, దాని ఆచరణ నుంచి తయారవుతున్నారు. అసమాన సమాజంలో దుష్పరిపాలనకు స్పందనగా టెర్రరిస్టులు ఉద్భవిస్తుంటారు.

వ్యాసాలు నాగరాజా
హక్కులు అందరికీ సమానమే! జంతువులు, పక్షుల సంఖ్య వేగంగా తరిగి పోవడం తీవ్ర విషయంగా పరిగణిస్తున్నాం. కొన్ని జంతుజాతులు విలుప్తమయ్యాయి. కొన్ని కాబోతున్నాయి. మనం క్రూర జంతువులుగా భావించే పులులు, సింహాలు వగైరా మాంసాహార జంతుజాతులు వృద్ధాప్యంలో వేటాడలేక నరమాంస భక్షణ చేస్తాయి. వన్యప్రాణుల రక్షణకు ఉద్దేశించిన శాసనం పాతదైన ఫలితంగా కొత్తదాన్ని తెచ్చారు. ప్రజల జీవించే హక్కు విస్తృతార్థాన్ని సంతరించుకునేందుకు కారకురాలైన శ్రీమతి మేనకా గాంధీ ఆ తర్వాత వన్యప్రాణుల జీవించేహక్కు కోసం పోరాటానికి నడుం బిగించా [...]
పూర్తిగా చదవండి

ఐదేళ్ల కొకసారి జరిగే ఎన్నికల పండగలో ప్రజలు ప్రేక్షకులు మాత్రమే

వ్యాసాలు నాగరాజా
ప్రజా భాగస్వామ్యమే సామాజిక న్యాయం -ప్రొ. జి.హరగోపాల్ సామాజిక న్యాయంలో మూడు అంశాలు కీలకమైనవి. ఒకటి, ప్రజలకు న్యాయాన్ని పొందే హక్కు ఉండాలి దాన్ని సాధించడానికి పోరాడే స్వేచ్ఛ ఉండాలి; రెండు, సంపద అందరికీ చెందే దిశలో మార్పులు రావాలి; మూడు, ఈ లక్ష్యాలు ప్రపంచీకరణ చట్రంలో సాధ్యం కావు. అందుకే ప్రపంచీకరణకు దాని వెనక ఉన్న సామ్రాజ్యవాద శక్తులకు దానికి మన దేశంలో వత్తాసు పలుకుతున్న ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా విశాల ప్రజానీకాన్ని కూడగట్టగలగాలి. ఈఎన్నికలలో ప్రజల సంక్షేమంపై ఒక పార్టీకి [...]
పూర్తిగా చదవండి

రజనీకాంత్ …!

Telugu నాగరాజా
ఎవరో ఫార్వర్డ్ చేసిన మెయిలిది. అసలు రచయిత ఎవరో తెలియదు. హాస్యం పాళ్ళు తగ్గకుండా తెలుగులోకి అన...
పూర్తిగా చదవండి

రాయాలని ఉంది!

Telugu పూర్ణిమ
నందన వనం లో ఎగిరేరంగురంగుల సీతాకోకచిలుకలా నైతేనేంకీకారణ్యం లో వేగంగా ఉరికే చిరుత పులిలా నె...
పూర్తిగా చదవండి

గతచిత్రం

Telugu పూర్ణిమ
కొన్ని గుర్తుకురావుకొన్ని మరపుకు రావుగతాన్ని చీకటి వెలుగుల జల్లెడతో జల్లించిమనసొక మాయాజలం ...
పూర్తిగా చదవండి

టింగురంగని సందేహాలు

Telugu నాగరాజా

పూర్తిగా చదవండి

అందాల అపరంజి – కారంజి

విహారయాత్రలు పూర్ణిమ

పూర్తిగా చదవండి

“హ్మ్..”

Telugu నాగరాజా
న్యూస్ పేపర్ చదువుతున్నా, గడియారం ప్రతి సెకను లెక్కపెడుతున్న సంగతి వినిపిస్తూనే ఉంది. సమయం ఎ...
పూర్తిగా చదవండి

అక్షయ తృతీయ

Telugu toriphani@gmail.com
అక్షయ తృతీయఇప్పుడు ఎవరి నోట విన్నా...అఖయ తృతీయ గురించిన మాటలే...బంగారం కొందామంటే షాపులు నేల మీదే ఉన్నా ధరలు మాత్రం ఆకాశంలో వున్నాయి..ఐనా ఏదో ఒక ఆఫర్ పేరుతో జనాన్ని ఆకర్షిస్తునే ఉన్నారు జనం కూడా కొంటూనే వున్నారు. అసలు ఓ పదేళ్ళ క్రితం వరకూ లేని ఈ బంగారం పండగ సడెన్ గా ఎలా డెవెలప్ అయిందో కూడా అర్ధం కావట్లేదు..ఎన్నో శతాబ్దాలుగా ఉన్న, సిమ్హాద్రి అప్పన్న చందనోత్సవం కన్నా పాపులర్ అయిపోయింది..ఆశ్చర్యం కదూ..ఎంతైనా ఈ వ్యాపార అయస్కాంతాల ఆకర్షక పధకాలకు హాట్సాఫ్ అనాలనిపిస్తుంది.ఆరోజు ఎంతో కొంత బంగారం కొంటే మనకు మంచిదా ? లేక ఎక్కువ అమ్మితే వాళ్ళకు లాభమా అన్నది...కొనే వాళ్ళకే తెలియాలి.సరే ఇక్కడ బంగారానికి సంబంధించిన అక్షయ తృతీయ సంగతి ఇలా ఉంటే..ఇంకొన్ని చోట్లా తృతీయ అనే మాట్లాడుకుంటున్నారు. అదే రాజకీయాల్లో నండీ. ఎవరు పీఠం ఎక్కుతారంటే తృతీయ కూటమి అంటున్నారు. ఎలాగూ ఎవరికీ పూర్తి మెజారిటీ రాదు కాబట్టి ఏదో ఒక మూడో కూటమిగా మారి ఎక్కాల్సిందేనని నిపుణుల భావం...ఏడాది కోసారి చందనం ...
పూర్తిగా చదవండి

నీతి నియమాలు లేని యుద్దం, congress`s war against Telangana

Telugu ramesh
(eenadu.org ---april 28 2009 )congress`s war against Telanganaయుద్ధమా ఎవరిమీద౟ తెలంగాణా పైనా? నీతి నియమాలపైనా? సిగ్గు లజ్జ పైన ా?యుధ్...
పూర్తిగా చదవండి

గ్రాఫికాలయా

Telugu toriphani@gmail.com
గ్రాఫికాలయామొన్నీ మధ్య నవతరంగంలో అరుంధతి బాధితుల్ని చూశా (చదివా), ఆ సినిమా గురించి చదివినప్పుడు నవ్వొచ్చింది..ఆంధ్ర అంతటా అత్యంత క్రియేటివ్ సినిమా గా పేరొందిన చిత్రం గురించి వ్రాసిన పోస్టు చూసి చిత్రం అనిపించింది..నిజమే కదా అనీ అనిపించింది..ఐతే, పుర్రెకో బుద్ధి.అన్నట్టు ఎవరికి ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అన్నది తెలీదు కదా...మన ఆంధ్రా స్పీల్బర్గు అదేనండీ శ్యాం ప్రసాదు రెడ్డి గారు..శబ్దాలయా అని స్టూడియో పెట్టారుఅసలు ఆయన దౄష్టి అంతా దౄశ్యాల మీదే కాబట్టి దౄశ్యాలయా అనో...గ్రాఫికాలయా అనో పెట్టుండాల్సింది....అంకుశం లాంటి పవర్ ఫుల్ మూవీ తీసి..రాజసేఖరుణ్ణి ఆ భ్రమలో పడేసిన తరువాత, ఎందుకో ఆయన దౄష్టి గ్రాఫిక్కుల మీదకి మళ్ళింది...అమ్మోరు..పాపం ఈ సినిమా సౌందర్య మొదటి సినిమా కావాల్సింది..ఆయన పెర్ఫెక్షన్ కోసం చూసేసరికి..పన్నెండోదో ఎంకేదో సినిమా అయ్యింది..అమ్మ వారి మహిమ ముఖ్యమో..గ్రాఫిక్కులు ముఖ్యమో తెలీదు కానీ, బ్లూ మాటు సీన్లలో బ్లూ మాత అంటే రమ్యకృష్ణ బ్లూ గా మనకి కనపడుతుంది...ఏంటో నీలిమేఘ శ్యాముడైన ఆ శ్రీనివాసుడిలా..ఇక అంజి అని మొదలుపెట్టి మైదా గంజిలా ...
పూర్తిగా చదవండి

ఒప్పుదిద్దిన అక్షరమై

Telugu Sasik
తప్పుచెప్పిన ఏడెక్కంలొచిరిగిన పుస్తకపు దొంతరలలొసాక్షివై, తల్లీ ఉంటావమ్మా?ఒప్పుదిద్దిన అక్...
పూర్తిగా చదవండి

మంచు పిడుగులు

Telugu Sasik
విశాల విశ్వంలో నువ్వూనేనుస్నిగ్ధసామ్రాజ్యంలో భగ్నహృదయాలువన్నెల విను వీధుల మబ్బుల చాటుభావ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS