మీరు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చారు.
నాలుగు మెతుకులు తిని నిద్ర పోదామనుకున్నారు,
టీవీ చూస్తే గానీ నిద్ర రాదు కాబట్టి యధాలాపంగా టీవీ పెట్టారు.
తిప్పీ తిప్పీ ఓ చానల్ వద్ద ఆగారు…
23:45:15
అక్కడ ఓ అందాల భరిణె ఆడుతోంది, అమె అఖిలాభారతకోటి అభిమాన తార..
అప్పనంగా ఇచ్చేయెమంటే మీరు అమెకి అతిలోకసుందరి అని బిరుదిస్తారు..
అమె తెరపై ఆడుతోంది .. అందంగా
అమె తెరపై ఆడుతోంది ..పాత్రోచిత దుస్తుల్లో
అమె తెరపై ఆడుతోంది ..పాటోచిత స్టెప్పుల్లో
అమె తెరపై ఆడుతోంది ..సంగీతాసాహిత్యాలకి అనుగుణంగా
అమె తెరపై ఆడుతోంది .. [...]
పూర్తిగా చదవండి