Apr 05
Apr 05
ఎన్నికలొచ్చాయి
Telugu Raj
ఎన్నికల జాతర మళ్ళీ మొదలయ్యింది. పగటి వేషగాళ్ళు, గారడీగాళ్ళు, మాటల పోటుగాళ్ళు జాతరను రక్తి కట్...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 05
పాబ్లో నెరుడా “ONLY DEATH” తెలుగులో……
అనువాదం, నెరుడా Only Death కు తెలుగ్ అనువాదం, పాబ్లో కవిత్వం, సాహిత్యం... నాగరాజా
పాబ్లో నెరుడా (1904-1973) చిలీ దేశానికి చెందిన కవి. ఇరవయ్యవ శతాబ్ధపు సాహిత్యాన్ని ప్రకాశింపచేసిన ప్రముఖ కవిగా నెరుడా సుప్రసిద్దుడు. ఈతని సాహిత్యకృషికి, 1971 లో నోబుల్ ప్రైజు ఇవ్వటం జరిగింది.నెరుడా కవిత్వం అద్బుతమైన మిస్టిక్ నెస్ తో గొప్ప ప్రతీకలతో నిండిఉంటుంది. కొన్ని కవితలు అధివాస్తవిక ధోరణులతో ఉంటాయి. ఇతడు సమకాలీనులచే ఇరవయ్యవశతాబ్ధపు ఉత్తమ కవిగా" కీర్తింపబడ్డాడు. నెరుడా వ్యక్తిగతంగా చిలియన్ కమ్యూనిష్టు పార్టీ తరపున పని చేసాడు. రాజకీయకారణాల వల్ల కొంతకాలం అజ్ఞాతంగా కూడా జీవించవలసివస్తుంది. ఈతని కవిత్వంలో కమ్యూనిష్టు పోకడలు పెద్దగా ఉండవు. నెరుడా కవిత్వంలో కరుణ, మానవత్వం తొంగిచూస్తుంటాయి. తన మెటఫర్ల్ లతో నెరుడా చదువరిని మరోలోకంలోకి తీసుకుపోతాడు. అతని పద్యం ఒక కలలా పాఠకుని వెంటాడేలా చేస్తాడు.నెరుడా కవిత్వం అనేక ప్రపంచభాషలలోకి అనువదింపబడింది.నెరుడా వ్రాసిన Only Death అనే పద్యానికి నేచేసిన అనువాదం ఇది.మృత్యువు మాత్రమేమూగ ఎముకలు ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 05
ఎన్నికల ఆహ్వాన శుభ పత్రిక
Telugu toriphani@gmail.com
ఎన్నికల ఆహ్వాన శుభ పత్రికశ్రీ ఆరామా చంద్రబాబుహ ఆశ్రిత పరాజితహ, ,సమ హస్త కళ్యాణ 'గులాబి' ధారణహ, జామాతా ముఖాం ' బోరు ' హ, తెంచలేక నిరంతర బాలయ్య మాట నోతు..స్వస్తిశ్రీ 'కాంగ్రెస్ విరోధి' నామ సంవత్సర, చైత్ర(చరిత్ర)మాస, తేదీ 16-4-2009, ఉదయం 9 నుండి సాయంత్రం వరకుమా ఏకైక కుమారుడు చంద్రబాబు కు.,తెలంగాణా కాపురస్తులు కె సీ ఆర్...నిఇచ్చి వివాహం చేయుటకు సీ పీ ఎం,సీ పీ ఐ పెద్దలు నిర్ణయించినారు ..కావున , ఏతత్ శుభముహుర్తమునకు తామంతా సకుటుంబసపరివారంగ విచ్చేసి మదర్పిత వంద,,మందూ ఆది స్వీకరించి వధూవరులకు ఓటేసి గెలిపించ ప్రార్ధనఎన్నికల్ మహత్శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Apr 05
Apr 05