Apr 13
ఎ లక్ష(న్) ప్రశ్నలు
Telugu toriphani@gmail.com
ఎ లక్ష(న్) ప్రశ్నలుఎలక్షన్ 2009 స్టార్ట్ అయింది, కానీ ప్రజలకి మాత్రం కన్ఫ్యూజన్ మొదలైంది....ఈ నియోజకవర్గ వి 'భజనల్లో' ఏ ప్రాంతం ఏ నియోజకవర్గం లోకి వెళ్ళిందో? తెలీదు...ఈ చానెళ్ళ 'భజనల్లో' ఏది ఏపార్టీయో అర్ధం కావట్లేదు...ఎవరు ఏపార్టీ నుంచి ఏ పార్టీలోకి దూకారో...సీటు దొరక్క రెబల్ గా నుంచున్నారో...ఎవరు ఎం ఎల్ ఏ నో...ఎవరు ఎం పీ నో అసలు అర్ధం కావట్లేదు...ప్రచారానికొచ్చేవాళ్ళంతా ఎలక్షన్లో నుంచున్న వాళ్ళేనా...సభలకొచ్చే వాళ్ళంతా ఓటేసే వాళ్ళేనా...అన్నది లెక్కకందట్లేదు.. ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి