Apr 15
ఎలక్షన్ లక్ష్మీ వ్రతం
Telugu toriphani@gmail.com
గస్తీ మే సవాల్బస్తీ మే గస్తిబస్తీ మే ఎలెక్షన్ మస్తిసారా హుషార్ఎలెక్షన్ కలెక్షన్పోలింగ్-పోలీసింగ్వోటుకు నోటునాటు సారా...నోటూ, చీరా మన గుర్తు మందు సీసా..వంద నోటు ఎలక్షన్ లక్ష్మీ వ్రతంమా ఇంట్లో వాళ్లు ఎలక్షన్ లక్ష్మీ వ్రతం చేస్తున్నారు...మీ ఇంట్లో పద్దెంది నిండిన వాళ్ళంతా వచ్చి..వేలు మీద చుక్క పూయించుకుని...ఓట్లు జల్లి వెళ్ళండి..అంటూ ఇంటింటికీ తిరుగుతున్నారు కార్య కర్తలు.....ఓటరు పరిస్థితి చూస్తే .....నామినేషన్ కోసం వెళ్తే...ఓటర్ లిస్టులో పేరు లేదన్నట్టు ఉంది పరిస్థితి...ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో.....ఎన్నికల సీన్....గస్తీ మే సవాల్ : , పాపం తిండీ నిద్రా వదిలి, ఇంటికి దూరంగా..ఉంటూ రాబోయె ప్రభుత్వం ఎవరిదో తేల్చే....ఎలక్షన్ కోసం గస్తీ తిరుగుతున్న పోలిసులకు సవాల్,.... కాబోయే ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి