Apr 18
సాటిలేని సాధనం… మైండ్ మ్యాపింగ్
Self development/Telugu Carani Narayana Rao
సత్య ఎంత విస్తృతమైన విషయాలనైనా కొన్ని గీతలూ, పదాల్లోకి మార్చి గుర్తుపెట్టుకోవచ్చంటే మీరు నమ్మగలరా? దాన్ని సాధ్యం చేసేదే మైండ్ మ్యాపింగ్. అభ్యాసం చేస్తే విద్యార్థులకు ఇది ప్రయోజనకరం.ఎంతో ఉపయోగకరమైన 'కార్నల్ నోట్సు'కు కూడా కొన్ని పరిమితులున్నాయి. అవి- వాక్యపూరణకు అవసరమైన వ్యర్థపదాలు చోటుచేసుకోవటం, జ్ఞాపకశక్తి వినియోగానికి తక్కువ అవకాశం ఉండటం. ఈ లోపాలను సవరించి మంచి ఫలితాలనిచ్చే
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి