Apr 22
పోటీతో.. పోలేపల్లి నిరసన
Telugu Konatham Dileep
ఓటుతో ప్రభుత్వ వ్యతిరేకత సమీకరణ | పాలమూరు లోక్‌సభకు 15 మంది పోటీ
మహబూబ్‌నగర్,న్యూస్‌టుడే: పోలేపల్లి రైతులకు పొలం..ఇళ్లు తప్ప మరేదీ తెలియదు..ఉదయం లేవగానే పశువులను చెలకలకు తీసుకెళ్లి..పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చి జొన్న గటకలో పచ్చి మిరపకాయ నంజుకొని హాయిగా కాలం వెళ్లదీసేవారు..కాని సెజ్ వాళ్ల జీవితాలపై పిడుగు వేసింది.. ఉన్న 800 ఎకరాలు పోయాయి..రైతుల జీవితాలు బీళ్లుగా మారాయి. చచ్చినా పూడ్చేందుకు స్థలం లేకుండా పోయింది.. ఒకప్పుడు పచ్చని పొలాల్లో బిక్కుబిక్కుమంటూ గట్ల వెంటున్న చింతచెట్లే ఇపుడు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి