Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఖాళీ డేస్

Telugu toriphani@gmail.com
ఖాళీ డేస్ హాలీ డేస్ అనబోయి అలా అన్నా అంతే...పరీక్షలైపోయి మన రాజకీయ నాయకులు శలవలొచ్చిన స్కూలు పిల్లల్లా ఎదురుచూస్తున్నారు..ప్రస్తుతం ఖాళీయే కదా...రిజల్టుకు టైముంది కదా..అందుకే శలవులు ఎంజాయ్ చేస్తునారు..పాస్ ఐతే ఏం చెయ్యాలి (మరి వాగ్దానాలిచ్చేసారు కదా)...ఫెయిల్ ఐతే ఏం చెయ్యాలి....అని ఆలోచిస్తున్నారు.. ద్రవ్యోద్బళణం ఈ ఎన్నికలకి అడ్డం రాలేదెందుకో ? ఎవరికైనా తెలుసా ఆ రహస్యం..కంపెనీ పెట్టి చాలా సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు చేసి....ఒక ఐ టీ రంగం లో గొప్పవాడిగా ఎంతో పేరు తెచ్చుకుని..మరో ఐ టీ(ఇంకమ్మూ..టాక్సులూ) విషయంలో చెడ్డపేరు తెచ్చుకున్న వాళ్ల కన్నా ఎక్కువ ఎలా కూడబెట్టారా అని ఆస్చర్యమేస్తోంది.. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని..గొడవలు పడిన ఈ నాయకులు ఇప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారో...ప్రభుత్వం నడపడానికి స్టీరింగు ఎవరిదో తెలియట్లేదు..ఎవర్ని ఎంత పెట్టి కొనాలో.ఎంతమందిని కొనాలో...లెక్కలు కడుతున్నారు ప్రస్తుతం.... సినిమా ఇండస్ట్రీలోనూ ....రియల్ ఎస్టేట్ రంగంలోనూ కూడా లేనంత డబ్బు ఎలా ఎక్కడినుంచి వస్తోంది..అది ఎవరి డబ్బు...ప్రజలదేనా...ఇప్పుడు వాళ్లమీద అధికారం చెలాయించడానికి మళ్ళీ వాళ్లకే కూలీ ఇస్తున్నారా ? అని ఒక్కోసారి డౌట్ ...
పూర్తిగా చదవండి

ఓటు సిత్రాలు…

Telugu జ్యోతి

పూర్తిగా చదవండి

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారూ, తమకిది తగునా?

నా స్పందన వికటకవి
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అంటేనే దేశవిదేశాల్లోని భారతీయుల్లో ఓ విధమైన గౌరవనీయ భావన ప్రకటితమవుతుంది. నేనూ అందుకు మినహాయింపు కాదు. ఆయనని అభిమానించే వాళ్ళల్లో నేనొకణ్ణి. సాధారణంగా ఆయన, ఆయన ధర్మపత్ని సుధామూర్తి గారి రచనలు, వ్యాసాలు ఎక్కడ కనిపించినా తప్పక చదివే నేను, ఇవ్వాళ రీడిఫ్.కాం లో మూర్తి గారి ఇంటర్వ్యూ చదివి ఖంగుతిన్నాను. నన్ను ఖంగు తినిపించిన ముక్కలు ఇవిగో.. “ The Indian society is a society of ideas. It is a society [...]
పూర్తిగా చదవండి

ముళ్ల గాయాలు

కవిత్వం, జీవితం, సాహిత్యం... నాగరాజా
ఆకుల వలనుంచితప్పించుకొన్న కాంతి‚చేతికిచిక్కని నీడల పొడల్నినేలపై చిత్రిస్తూంది.అనంత జీవనానుభూతుల మధ్యదొరక్కుండా ఆడించేఒకటో రెండో స్వప్నాల్లా.నువ్వైనా నేనైనాగుప్పెడు స్వప్నాలమే!లేకుంటే పిడికెడు జ్ఞాపకాలము.తుమ్మచెట్టు గుండా వీచే గాలికిచర్మం నిండా ముళ్ల గాయాలే! పాపంఒంటరితనాన్ని గుర్తుచేసేరాత్రి మళ్లా వచ్చేసింది.పగటి కన్నీటి చారికల్నినిదుర వాన కడిగేసింది.కనులు తెరచి సూర్యోదయాన్నినూత్న శిశువులా ఆహ్వానిద్దాం.బొల్లోజు బాబా
పూర్తిగా చదవండి

Flower

Telugu నాగరాజా
Pluck this little flower and take it, delay not! I fear lest it droop and drop into the dust. I may not find a place in thy garland, but honour it with a touch of pain from thy hand and pluck it. I fear lest the da...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS