Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఒప్పుదిద్దిన అక్షరమై

Telugu Sasik
తప్పుచెప్పిన ఏడెక్కంలొచిరిగిన పుస్తకపు దొంతరలలొసాక్షివై, తల్లీ ఉంటావమ్మా?ఒప్పుదిద్దిన అక్...
పూర్తిగా చదవండి

మంచు పిడుగులు

Telugu Sasik
విశాల విశ్వంలో నువ్వూనేనుస్నిగ్ధసామ్రాజ్యంలో భగ్నహృదయాలువన్నెల విను వీధుల మబ్బుల చాటుభావ...
పూర్తిగా చదవండి

రాజశేఖరరెడ్డి మాటలను కేవలం మొదటి విడత పోలింగ్‌లో కోల్పోయిన వోట్లను రెండవ విడతలో పొందడం కోసం వేసిన ఎత్తుగడగా అర్థం చేసుకుంటే సరిపోదు. గడచిన అయిదు సంవత్సరాలలో అతను రాష్ట్ర రాజకీయాలకు అలవాటు చేసిన ఫాక్షనిస్ట్ సంస్క­ృతికి పరాకాష్ఠగా అర్థం చేసుకోవడం అవసరం.

వ్యాసాలు నాగరాజా
ఫాక్షన్లకు అంతం ఎప్పుడు? -కె. బాలగోపాల్ వై ఎస్ మాటలను కేవలం మొదటి విడత పోలింగ్‌లో కోల్పోయిన వోట్లను రెండవ విడతలో పొందడం కోసం వేసిన ఎత్తుగడగా అర్థం చేసుకుంటే సరిపోదు. గడచిన అయిదు సంవత్సరాలలో అతను రాష్ట్ర రాజకీయాలకు అలవాటు చేసిన ఫాక్షనిస్ట్ సంస్క­ృతికి పరాకాష్ఠగా అర్థం చేసుకోవడం అవసరం. ఆయనపైన ఎట్టకేలకు కోపగించిన ఇతర కాంగ్రెస్ నాయకులు, రేపు తమ పార్టీయే రాష్ట్రంలో అధికారానికొచ్చినా ఫాక్షన్ సంస్క­ృతిని కొనసాగనీయమని ఒట్టు బెట్టి చెప్తారా? ఒక వారం దినాలుగా వై.ఎస్. [...]
పూర్తిగా చదవండి

వేల కోట్లు, లక్షల సీసాల మద్యం,కులం గజ్జి,అబద్ధపు వాగ్దానాలు, ప్రజలను నేరుగా ఏమార్చే పథకాలు లేకుండా ఒక్క ఎన్నిక జరిగేనా?

వ్యాసాలు నాగరాజా
ఓటమెవరిది? -అల్లం నారాయణ ఏం చేయగలరు వీళ్లు.. వెంటనే రెండువేల నగదు, వంద వంటసరుకు, ఇంటికి కలర్ టీవీ, పెన్షన్లు వచ్చేస్తాయనుకున్నా మీ అంత అమాయకులుండబోరు. అధవా వచ్చినా.. జలయజ్ఞంలో ధనయజ్ఞం ఆగేనా? భూముల అమ్మకం ఆగేనా? విద్య అందేనా? వైద్యం అందేనా? మీ కాళ్ల కింద నేల కదలకుండా నిలిచేనా? ఓట్ల జాతర ముగిసింది. దసరా, దీపావళి, సంక్రాంతి పొరపాటున ఒకేరోజు వస్తే ఎట్లా ఉంటుందో? అట్లాంటి జాతర. కొన్ని వాగ్దానాలు కొన్ని హామీలు, కొన్ని కొత్త మోసాలు, కొన్ని [...]
పూర్తిగా చదవండి

దళిత సాహిత్యం: మాదిగ దృక్పథం – ఒక పరిశీలన

వ్యాసాలు నాగరాజా
- సాంబయ్య గుండిమెడ మాదిగ దండోరా భారతీయ సామాజిక ఉద్యమాల్లో ఒక మార్పు.  సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో సైద్ధాంతిక విషయాల్లో అది తెచ్చిన మార్పు గణనీయం. కొందరి ద్వారా తిట్టు పదంగా వాడబడే మాదిగ అనే పదాన్ని వాళ్ళు రావు, రెడ్డి, శాస్త్రి, శర్మ లాగా గౌరవ వాచకంగా మార్చారు, విలువలు మార్చబడ్డాయి, మాదిగ భాష మానవీయమైంది. మాదిగ సాహిత్యం ఉధృతమై పాట, ప్రసంగం, వ్యాసం, కథ, నవల ప్రక్రియలన్నిటిలో విస్తరించింది. మాదిగ దండోరా శ్రామిక కుల సంఘాలలో [...]
పూర్తిగా చదవండి

చంద్రబాబు ఆరు తుపాకి గుండ్లు దించితే, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి బూటకపు కేసులతో బతుకుంత జైలుపాలు చేయడానికి కేసులు పన్నాడు.

వ్యాసాలు నాగరాజా
పాటను వేటాడిన పాలకులు ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తి కాగల ప్రజల పాటలపై ఎన్నో కుట్రలు జరిగాయి. కళాకారులను విడదీయడం, వాళ్ళ అర్థిక పరిస్థితులను వాడుకోవడం, ప్రజల పాట-మాట-ఆట, యాస, జాస, డప్పు, దరువు, వాళ్ళ వేషం అన్నింటిని దొంగిలించారు. గద్దర్ పాటను అరెస్టు చేసే మహాకుట్ర జరిగింది. ఎన్నికల కోడ్ అనే బూచిని చూపి భావ ప్రకటన స్వేచ్ఛకు ఘోరీ కట్టడానికి ఐదేండ్లుగా కుట్ర కేసులను దాచిపెట్టి తుపాకులు, బేడీలతో గద్దర్ ఇంటిని చుట్టుముట్టారు. అజ్ఞాతంలోని పాటను జనంలోకి [...]
పూర్తిగా చదవండి

ఖదీర్ బాబు రాసిన ఈ కధ చదివి మీ అభిప్రాయం చెప్పరూ? రెండవ భాగం

Telugu netizen
2000 లో  The Little Magazine ఒక కధను ప్రచురించింది.  అది ఒక హిందీ కధ కి ఆంగ్లాను వాదం.హింది కధకుడు -నిర్మల్ వ...
పూర్తిగా చదవండి

Space Race పుస్తక పరిచయం

Telugu Raj
Space Race పుస్తకాన్ని మీకు పరిచయం చేయటం కోసమే ఈ టపా. అంతరిక్షయాణాన్ని, తద్వారా చంద్రుణ్ణి తాకాలని క...
పూర్తిగా చదవండి

..Interval..

Telugu నాగరాజా
రావద్దనే తీరానికి,అడ్డగిస్తున్న గాలులతోఎగసి పడుతున్న ఎర్రని అలల మధ్య,ఒంటరిగా సాగే ఈ పయనంలో......
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS