Can't see Telugu? Learn here. More Questions? Ask here.

గుడ్డీ

Telugu జ్యోతి

పూర్తిగా చదవండి

జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం ప్రజల మౌలిక అవసరాలు తీర్చడానికి ఉద్దేశించినవేనా? మూడు ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధిని దృష్టిలో పెట్టుకుని వస్తున్నవేనా? బడా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు-వీళ్ళందరినుంచి ప్రభుత్వం ద్వారా కమీషన్ల మీద బలిసే బహుళ జాతి కంపెనీల కోసం చేపట్టినవా?

వ్యాసాలు నాగరాజా
వై.ఎస్ ‘మనవాళ్లు’ ఎవరు                - వరవరరావు  . వైఎస్ ముఖ్యమంత్రిగా చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం ప్రజల మౌలిక అవపసరాలు తీర్చడానికి ఉద్దేశించినవేనా? మూడు ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధిని దృష్టిలో పెట్టుకుని వస్తున్నవేనా? బడా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు-వీళ్ళందరినుంచి ప్రభుత్వం ద్వారా కమీషన్ల మీద బలిసే బహుళ జాతి కంపెనీల కోసం చేపట్టినవా? ‘తెలంగాణ రాష్ట్ర సమితి బలంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే “మనం'’ హైదరాబాద్‌లో విదేశీయుల వలె [...]
పూర్తిగా చదవండి

నేరస్తులు సమాజం నుంచి దాని నిర్మాణం, దాని ఆచరణ నుంచి తయారవుతున్నారు. అసమాన సమాజంలో దుష్పరిపాలనకు స్పందనగా టెర్రరిస్టులు ఉద్భవిస్తుంటారు.

వ్యాసాలు నాగరాజా
హక్కులు అందరికీ సమానమే! జంతువులు, పక్షుల సంఖ్య వేగంగా తరిగి పోవడం తీవ్ర విషయంగా పరిగణిస్తున్నాం. కొన్ని జంతుజాతులు విలుప్తమయ్యాయి. కొన్ని కాబోతున్నాయి. మనం క్రూర జంతువులుగా భావించే పులులు, సింహాలు వగైరా మాంసాహార జంతుజాతులు వృద్ధాప్యంలో వేటాడలేక నరమాంస భక్షణ చేస్తాయి. వన్యప్రాణుల రక్షణకు ఉద్దేశించిన శాసనం పాతదైన ఫలితంగా కొత్తదాన్ని తెచ్చారు. ప్రజల జీవించే హక్కు విస్తృతార్థాన్ని సంతరించుకునేందుకు కారకురాలైన శ్రీమతి మేనకా గాంధీ ఆ తర్వాత వన్యప్రాణుల జీవించేహక్కు కోసం పోరాటానికి నడుం బిగించా [...]
పూర్తిగా చదవండి

ఐదేళ్ల కొకసారి జరిగే ఎన్నికల పండగలో ప్రజలు ప్రేక్షకులు మాత్రమే

వ్యాసాలు నాగరాజా
ప్రజా భాగస్వామ్యమే సామాజిక న్యాయం -ప్రొ. జి.హరగోపాల్ సామాజిక న్యాయంలో మూడు అంశాలు కీలకమైనవి. ఒకటి, ప్రజలకు న్యాయాన్ని పొందే హక్కు ఉండాలి దాన్ని సాధించడానికి పోరాడే స్వేచ్ఛ ఉండాలి; రెండు, సంపద అందరికీ చెందే దిశలో మార్పులు రావాలి; మూడు, ఈ లక్ష్యాలు ప్రపంచీకరణ చట్రంలో సాధ్యం కావు. అందుకే ప్రపంచీకరణకు దాని వెనక ఉన్న సామ్రాజ్యవాద శక్తులకు దానికి మన దేశంలో వత్తాసు పలుకుతున్న ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా విశాల ప్రజానీకాన్ని కూడగట్టగలగాలి. ఈఎన్నికలలో ప్రజల సంక్షేమంపై ఒక పార్టీకి [...]
పూర్తిగా చదవండి

రజనీకాంత్ …!

Telugu నాగరాజా
ఎవరో ఫార్వర్డ్ చేసిన మెయిలిది. అసలు రచయిత ఎవరో తెలియదు. హాస్యం పాళ్ళు తగ్గకుండా తెలుగులోకి అన...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS