Apr 26
రాజశేఖరరెడ్డి మాటలను కేవలం మొదటి విడత పోలింగ్‌లో కోల్పోయిన వోట్లను రెండవ విడతలో పొందడం కోసం వేసిన ఎత్తుగడగా అర్థం చేసుకుంటే సరిపోదు. గడచిన అయిదు సంవత్సరాలలో అతను రాష్ట్ర రాజకీయాలకు అలవాటు చేసిన ఫాక్షనిస్ట్ సంస్కృతికి పరాకాష్ఠగా అర్థం చేసుకోవడం అవసరం.
వ్యాసాలు నాగరాజా
ఫాక్షన్లకు అంతం ఎప్పుడు?
-కె. బాలగోపాల్
వై ఎస్ మాటలను కేవలం మొదటి విడత పోలింగ్‌లో కోల్పోయిన వోట్లను రెండవ విడతలో పొందడం కోసం వేసిన ఎత్తుగడగా అర్థం చేసుకుంటే సరిపోదు. గడచిన అయిదు సంవత్సరాలలో అతను రాష్ట్ర రాజకీయాలకు అలవాటు చేసిన ఫాక్షనిస్ట్ సంస్కృతికి పరాకాష్ఠగా అర్థం చేసుకోవడం అవసరం. ఆయనపైన ఎట్టకేలకు కోపగించిన ఇతర కాంగ్రెస్ నాయకులు, రేపు తమ పార్టీయే రాష్ట్రంలో అధికారానికొచ్చినా ఫాక్షన్ సంస్కృతిని కొనసాగనీయమని ఒట్టు బెట్టి చెప్తారా?
ఒక వారం దినాలుగా వై.ఎస్. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి